జంబో సెల్ఫీ ఎంత పని చేసిందంటే...

3 Sep, 2017 12:49 IST|Sakshi
జంబో సెల్ఫీ ఎంత పని చేసిందంటే...
సాక్షి, భువనేశ్వర్‌: సెల్ఫీ మోజు మరో వ్యక్తి ఒడిషాలో మరో వ్యక్తి ప్రాణాలు బలిగింది. ఏనుగుతోనే సెల్ఫీ దిగేందుకు యత్నించి ప్రాణాలు కోల్పోయాడు. రూర్కెలా జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
 
కటక్‌కు చెందిన 30 ఏళ్ల అశోక్‌ భారతి సుందర్‌ఘడ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇక మందియాకుదార్‌ ప్రాంతంలో రెండు వారాలుగా ఓ ఏనుగు సంచరిస్తుందన్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని తరిమేందుకు రంగంలోకి దిగారు. విషయం తెలిసిన అశోక్ గ్రాస్తులతోపాటు ఆ ఘటనను చూసేందుకు వెళ్లాడు. 
 
ఘటననంతా తన కెమెరాలో బంధించిన అశోక్‌ చివరకు ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. చిర్రెత్తుకొచ్చిన ఏనుగు అతని వెంటపడి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం అతన్ని రూర్కెలా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని కన్జర్వేటర్‌ సహయ అధికారి జేకే మహంతి తెలిపారు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూలిన కుమార సర్కార్‌ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు

‘ఎంతో పుణ్యం చేస్తేనే బ్రాహ్మణుడిగా పుడతాం’

మరో పది రోజులు పార్లమెంట్‌!

మాజీ మహిళా మేయర్‌ దారుణ హత్య..!

కుమార ‘మంగళం’

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

అస్సాం వరదలు: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సాయం

అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..

కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!

ఈనాటి ముఖ్యాంశాలు

అతను కాస్తా.. ఆవిడగా మారడమే...

అయ్యో ‘కుమార’ కూల్చేశారా

కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్‌

నన్ను క్షమించండి: కుమారస్వామి

కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?

ఆయన తిరిగొచ్చాడు.. వార్తల్లోకి..

వైరల్‌ ఫోటోలు: స్పెషల్‌ ఫ్రెండ్‌తో మోదీ

తస్మాత్‌ జాగ్రత్త.. ఫేక్‌ యూనివర్సిటీలివే..!

‘భారత్‌-పాక్‌ ఈ అవకాశాన్ని వాడుకోవాలి’

కేరళ, కర్ణాటకకు భారీ వర్ష సూచన

ఉగ్రవాద నిధుల కేసులో ఎన్‌ఐఏ దాడులు

అతి పెద్ద రాముడి విగ్రహ ఏర్పాటు.. కేబినెట్‌ నిర్ణయం

ఎస్సెమ్మెస్‌కు స్పందించిన సీఎం.. బాలుడు సేఫ్‌..!

చంద్రయాన్‌-2పై భజ్జీ ట్వీట్‌.. నెటిజన్ల ఫైర్‌

చంద్రయాన్‌-2 విజయం వెనుక ఆ ఇద్దరు..

బంధువులను పరిచయం చేస్తానని చెప్పి..

‘ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాలి’

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

ట్రంప్‌ వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

మన ఎంపీలు మనకంటే 1400 రెట్లు సంపన్నులు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌