ఆరెస్సెస్ ప్రచారక్ సురేష్ కేట్కర్ కన్నుమూత

16 Jul, 2016 13:30 IST|Sakshi
ఆరెస్సెస్ ప్రచారక్ సురేష్ కేట్కర్ కన్నుమూత

ముంబైః సీనియర్ ఆరెస్సెస్ ప్రచారక్ సురేష్ కేట్కర్ అనారోగ్యంతో మృతి చెందారు. 84 ఏళ్ళ వయసున్నకేట్కర్.. కొద్దిపాటి అనారోగ్యంతో  లాతూర్ లోని స్థానిక ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆరెస్సెస్ వర్గాలు తెలిపాయి. కేట్కర్ మృతిపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్.. ఓ రోల్ మోడల్ ను కోల్పోయామన్నారు.

>
మరిన్ని వార్తలు