‘ఆ వీడియోలతో వస్తే రూ.పది వేలు ఇస్తాం’

22 Feb, 2017 16:10 IST|Sakshi
‘ఆ వీడియోలతో వస్తే రూ.పది వేలు ఇస్తాం’

గ్వాలియర్‌: అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వివాహ కార్యక్రమాలు ఇతర ఉత్సవాల్లో సెలబ్రిటీలు తుపాకులు పేల్చడం పరిపాటి అవుతోంది. ఆ తుపాకులు కావాలని పేలుస్తున్నవి కాదని, అనుకోకుండా జరుగుతున్న సంఘటనలని చెబుతూ వారు తప్పించుకుంటున్నారు. ఇలాంటివి గ్వాలియర్‌ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి జిల్లా యంత్రాంగం ఒక వినూత్న ఆలోచన చేసింది. పెళ్లి తదితర వేడుకల్లో ఎవరైతే తుపాకీ పేలుస్తారో ఆ చర్యలను వీడియో రికార్డింగ్‌ చేసి ఆధారాలుగా సమర్పించే వ్యక్తులకు రూ.10 వేలను రివార్డుగా ఇస్తామని ప్రకటించింది.

గ్వాలియర్‌ ప్రాంతంలో విందు, వినోదాలే కాకుండా తమకు సంతోషం కలిగించే ఏ సందర్భాల్లోనైనా మరోమారు ఆలోచించకుండా గాల్లోకి తుపాకులు పెట్టి కాలుస్తుంటారు. దీని వల్ల చాలా సార్లు ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంది. ఇలాంటి చర్యలు చట్ట ప్రకారం తప్పు. అయినా, అలాంటి వారిని నిలువరించేందుకు ఆధారాలు సరిగా లభ్యం కావు. దీంతో ఆ చర్యలను అడ్డుకునేందుకు తాజాగా పదివేల రివార్డును ప్రకటించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మీరు జై శ్రీరాం అనాల్సిందే : మంత్రి

ఈనాటి ముఖ్యాంశాలు

ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!

పాకిస్తాన్‌కు అంత సీన్‌ లేదు!

బాంబే అంటే బాంబు అనుకుని..

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

సుప్రీం తీర్పులో ఏది ‘సంచలనం’?

టిక్‌టాక్‌;ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో

ఏవియేషన్‌ కుంభకోణంలో దీపక్‌ తల్వార్‌ అరెస్ట్‌

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

ఆలయాలు, మసీదుల వెలుపల వాటిపై నిషేధం

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

రక్తపాతంతో ‘డ్యామ్‌’ కట్టాలా ?

దొంగను పట్టించిన 'చెప్పు'

మహిళలపై బెంగాల్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

వందేమాతరంకు ఆ హోదా ఇవ్వలేం

ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై ఆగని దుమారం

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

‘మన కంటే బాతులే నయం.. ఏం క్రమశిక్షణ!’

యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్‌లైన్‌ ఫిక్స్‌

మా వెనుకున్నది ఆయనే: రెబల్‌ ఎమ్మెల్యే

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

‘ఆ ఎంపీ తల నరికి పార్లమెంటుకు వేలాడదీయండి’

పులిపై దాడి చేసి చంపేసిన గ్రామస్తులు

రెచ్చగొట్టే పాట : సింగర్‌ అరెస్టు

సీఎంగా నేడు యడ్యూరప్ప ప్రమాణం!

పెళ్లి జరిగినంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు

మహిళ కడుపులో నగలు, నాణేలు

ఆ క్షణాలు మరచిపోలేనివి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

త్వరలో స్విట్జర్లాండ్‌కు ‘డిస్కోరాజా’

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!