సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

29 Oct, 2019 10:46 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. నవంబర్‌ 18న ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబర్‌ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ లోపే వివాదాస్పద అయోధ్య కేసులో తుది తీర్పు ఇస్తానని రంజన్‌ గొగోయ్‌ ఇంతకుముందే ప్రకటించారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా ఎఫెక్ట్‌: సీఎం వేతనం కట్‌!

వాహన పర్మిట్ల వ్యాలిడిటీ పొడిగింపు

కరోనా సంక్షోభం: విద్యుత్‌ టారిఫ్‌లు తగ్గింపు!

పరిమళించిన మానవత్వం

మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. డోర్‌డెలివరీ

సినిమా

కరోనాపై పోరు: పలు సంస్థలకు గ్లోబల్‌ జంట విరాళాలు

స‌న్నీలియోన్ డ్యాన్స్‌కు పిల్ల‌ల కేరింత‌లు

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ ఆరోజే..!

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం