డీకే శివకుమార్‌తో సోనియా భేటీ

23 Oct, 2019 10:33 IST|Sakshi

న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్‌ కేసులో తిహార్‌ జైలులో ఉన్న కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, పార్టీ నేత అంబికా సోనితో కలిసి బుధవారం పరామర్శించారు. డీకే సోదరుడు సురేష్‌ కూడా కాంగ్రెస్‌ నేతల వెంట ఉన్నారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా డీకేకు సోనియా భరోసా ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు డీకే బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. మనీ ల్యాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్‌ను ఈడీ సెప్టెంబర్‌లో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపిన డీకే పన్నుల ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డీకే అరెస్ట్‌ అనంతరం ఆయన 23 ఏళ్ల కుమార్తె ఐశ్వర్యను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు. 2013లో రూ కోటి నుంచి 2018లో రూ 100 కోట్లకు ఆమె నికర ఆస్తులు ఎలా పెరిగాయని ఐడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు..

ఎలుగుబంట్లను వేటాడి వాటి మర్మాంగాలు..

ఆర్మీ ఆపరేషన్‌లో 18 మంది ఉగ్రవాదులు హతం..

జీన్స్‌ వేసుకుందని డ్రైవింగ్‌ టెస్ట్‌కు నో..

విద్యార్థులకు శుభవార్త

ఏ మీట నొక్కినా బీజేపీకే..

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

బెయిలు.. అయినా తప్పదు జైలు

మోదీతో నోబెల్‌ విజేత అభిజిత్‌ భేటీ

‘భారత్‌కీ లక్ష్మి’ రాయబారులు సింధు, దీపిక

ఆ హక్కు ప్రభుత్వానికి ఉందా?

ఇద్దరే ముద్దు.. లేదంటే అన్నీ కట్‌ 

అతడి పైనుంచి 3 రైళ్లు వెళ్లాయి!

ఈనాటి ముఖ్యాంశాలు

‘అదృశ్యాల’పై అలుపెరగని పోరు..

పోలీసులను పిలవాలనుకున్నా.. 

నా కూతురు లవ్‌ జిహాద్‌ బాధితురాలు..

ఎంపీ భార్య వేసిన ఆ జోక్‌ చెత్తగా ఉంది!

ప్రియాంక.. ఎందుకు వెళ్లనట్టు?

కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రపంచంలో భారత్‌ మూడో నిఘా దేశం

సోషల్‌ మీడియాలో విశృంఖలత్వానికి చెక్‌..

సందిగ్ధంలో రూ 2.25 కోట్లు : ఆగిన మహిళ గుండె..

మోదీతో అభిజిత్‌ బెనర్జీ భేటీ

ఐఎన్‌ఎక్స్‌ కేసు : చిదంబరానికి ఊరట

కుండపోతతో విద్యాసంస్థల మూత..

వారి గుండెల్లో బాంబులాంటి వార్తను పేల్చారు..

చొరబాట్లు ఆపేవరకు ఇంతే

ఇంటర్నెట్‌తో ప్రజాస్వామ్యానికి విఘాతం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం