చనిపోయేముందు చివరిసారిగా ట్వీట్‌..

14 Feb, 2020 11:51 IST|Sakshi

నుదుటిన నిండైన బొట్టు... సాంప్రదాయక చీరకట్టు... చట్టసభల్లో తనదైన శైలిలో ప్రసంగించే తీరుతో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు సుష్మా స్వరాజ్‌. తెలంగాణ ఆకాంక్షను బలంగా వినిపించి వారి చేత చిన్నమ్మగా.. సమస్యల్లో చిక్కుకున్న ఎంతోమందిని రక్షించిన విదేశాంగ మంత్రిగా యావత్‌ భరతావని చేత ‘సూపర్‌ మామ్‌’ అనిపించుకున్న సుష్మస్వరాజ్‌ జయంతి సందర్భంగా సాక్షి.కామ్‌ అందిస్తున్న ప్రత్యేక కథనం. 

మరిన్ని వార్తలు