‘అయోధ్య' కోసం మరో గంట కూర్చుంటాం’

20 Sep, 2019 16:53 IST|Sakshi

న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ అక్టోబర్‌ 18లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణను గడువులోపు పూర్తి చేసేందుకు మరో గంట ఎక్కువ పని చేస్తామని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. 'ఈ సోమవారం (సెప్టెంబరు 23) నుంచి మరో గంట సేపు కూర్చుంటాం. రోజూవారి వాదనల సమయాన్ని సాయంత్రం 4గంటల నుంచి 5గంటలకు పెంచుతున్నామని' సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వెల్లడించారు. కాగా అయోధ్య విచారణలో పాల్గొనే బెంచ్‌లో జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌తో పాటు ఎస్‌ఎ బాబ్డే, డివై చంద్రచూడ్‌, అశోక్‌ భూషన్‌, ఎస్‌ఎ నజీర్‌లు ఉన్నారు.

అయోధ్య  పరిష్కారం కోసం ఆగస్టు 6 వతేది నుంచి రాజ్యాంగ ధర్మాసనం రోజువారి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విచారణను అక్టోబరు 18లోగా ముగించాలని ఇటీవలే న్యాయస్థానం నిర్ణయించింది. సుప్రీంకోర్టు పెంచిన గంట సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే 'అయోధ్య'  తీర్పు వీలైనంత తొందరగా వచ్చే అవకాశం ఉంది.
(చదవండి :అయోధ్య వాదనలు 18కల్లా ముగించండి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘బంగారు ఇటుకలతో రామ మందిర నిర్మాణం’

కశ్మీర్‌లో స్తంభించిన పోయిన ‘న్యాయం’

అవును.. లైంగికంగా వేధించాను: చిన్మయానంద్‌ 

కార్పొరేట్‌ పన్నుకోత : దిగ్గజాల స్పందన

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్‌

‘మెర్సిడెస్‌ నడిపినట్టే ఉంది’

లైంగిక వేధింపుల కేసు : చిన్మయానంద్‌ అరెస్ట్‌

రన్‌ మమ్మీ రన్‌

ఈపీఎఫ్‌ వడ్డీపై కేంద్రం కీలక నిర్ణయం

మహిళా మేయర్‌పై చేయి చేసుకున్న బీజేపీ నేత

ఉన్నత విద్యలో మరో ‘నీట్‌’

తీహార్‌ జైలుకు శివకుమార్‌

తెలుగులోనూ గూగుల్‌ అసిస్టెంట్‌

కేంద్ర మంత్రికి చేదు అనుభవం

మిగిలింది 24 గంటలే..!

రాజ తేజసం

కొత్త బంగారులోకం చేద్దాం!

‘శ్రీరామ్ పుస్తకం దేశానికి ప్రేరణగా నిలుస్తుంది’

డాన్స్‌తో అదరగొట్టిన మహిళా ఎంపీలు

‘ఆ విషయం తెలియక గాంధీని తోసేశారు’

ఈనాటి ముఖ్యాంశాలు

ఎయిర్‌ఫోర్స్‌ నూతన చీఫ్‌గా భదౌరియా

ఈ సిగరెట్ల’పైనే ఎందుకు నిషేధం?

‘నా జుట్టు పట్టుకు లాగారు.. కింద పడేశారు’

పార్టీకి రాజీనామా.. ఎమ్మెల్యేపై అనర్హత వేటు

కాషాయ రేపిస్ట్‌: ఆయన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు!

రైల్లో మంత్రి బ్యాగు చోరీ.. మోదీనే కారణం!

బెంగాల్‌లో ఆ అవసరమే లేదు!!

అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌: ఇంటి సభ్యులందరికీ బిగ్‌ షాక్‌!

సెంట్రల్‌ జైల్లో..

గద్దలకొండ గణేశ్‌

స్టార్స్‌ సీక్రెట్స్‌ బయటపెడతాను

మాట కోసం..