చిన్నారుల బూతు సైట్స్ నిరోధించడమెలా: సుప్రీం నోటీసు

18 Nov, 2013 13:03 IST|Sakshi

ఇంటర్నెట్లో అశ్లీల దృశ్యాలు అందుబాటులో ఉండటం, వీటి ప్రభావం పిల్లలపై దుష్ప్రభావం చూపుతుండటంపై సుప్రీం కోర్టు స్పందించింది. టెలికాం శాఖకు నోటీసులు జారీ చేసింది.

చిన్నారుల బూతు సైట్లను నిరోధించడమెలా అంటూ సర్వోన్నత న్యాయస్థానం టెలికాం శాఖ అభిప్రాయాలను కోరింది. ఈ మేరకు నివేదిక సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్ తో ఎన్నో ఉపయోగాలు పొందుతున్నా, అశ్లీల సైట్లు చెడుప్రభావం చూపుతున్నాయి. వీటిని నిరోధించాలన్న డిమాండ్లు తరచూ వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు