ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్‌

25 Nov, 2019 20:14 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై సోమవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఢిల్లీ అంతటా ఎయిర్ ప్యూరిఫైయర్ టవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్యూరిఫైయర్ టవర్స్‌ ఏర్పాటుపై పది రోజుల్లోగా ప్రణాళిక ఖరారు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించాలని.. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విభేదాలు పక్కనపెట్టి కలిసి పని చేయాలని హితవు పలికింది.

ఢిల్లీలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కింది. తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, గ్యాస్ చాంబర్లలో జనం చస్తూ బతుకుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పొగలో నివసించలేక పోతున్నామని అక్కడి జనాలు గగ్గోలుపెడుతున్నారని.. భయాందోళనకు గురవుతున్న నగరవాసులను ఒకేసారి చంపేయండి అని చీవాట్లు పెట్టింది. ఢిల్లీలో మనుగడ సాగించడం నరకం కంటే భయంకరంగా ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాక ఢిల్లీ జల కాలుష్యాన్ని సైతం తనిఖీ చేస్తామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకు గ్రీన్‌ సిగ్నల్‌

కీలక మలుపు.. ఎమ్మెల్యేలతో బలప్రదర్శన

ఈనాటి ముఖ్యాంశాలు

అజిత్‌ పవార్‌కు భారీ ఊరట!

‘బ్రేకింగ్‌ న్యూస్‌: 20 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్‌’

రాజ్యసభ: పాత యూనీఫాంనే ఫాలో అయ్యారు!

రైల్వేస్టేషన్‌లో కింగ్‌కోబ్రా కలకలం

బీజేపీ నేతపై దాడి.. కాళ్లతో తన్నుతూ..

మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద హైడ్రామా

మంత్రి కేటీఆర్‌తో కపిల్‌ దేవ్‌ భేటీ

బాబోయ్‌ పెట్రోల్‌ ధరలు..

మాకు 162మంది ఎమ్మెల్యేల మద్దతుంది!

వెంటనే బలపరీక్ష జరగాలి!

ప్రజల సలహా మేరకే ఆ మార్పులు : సింధియా

ఒక పవార్‌ బీజేపీతో.. మరొక పవార్‌ ఎన్సీపీతో!

బీజేపీ టార్గెట్‌ 180.. ఆ నలుగురిపైనే భారం!

మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

నేటి ముఖ్యాంశాలు..

మంత్రగత్తె ముద్రవేసి..

మఫ్టీలో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు!

బలనిరూపణ అంటే బీజేపీ పారిపోతోంది: కాంగ్రెస్‌

నాడు అజిత్‌ను జైలుకు పంపుతానన్న ఫడ్నవీస్‌

ఫడ్నవీస్, అజిత్‌ పవార్‌ రహస్య చర్చలు

11 మంది ఆడపిల్లల తర్వాత మగబిడ్డ

చిన్న పార్టీల దారెటు?

గవర్నర్లు.. కింగ్‌మేకర్లు!

గవర్నర్‌ చర్యలకు రాజ్యాంగ రక్షణ ఉందా?

రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు

ఎన్సీపీలోనే ఉన్నా.. శరద్‌ మా నేత!

విశ్వాస పరీక్షపై ఇప్పుడే ఆదేశాలివ్వలేం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చైతూ కోసం 1000 మెట్లు మోకాలిపై..

‘జబర్దస్త్‌లోకి రావడానికి అతనే కారణం’

కంగనా నిర్మాతగా ‘అపరాజిత అయోధ్య’

కాజల్‌ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది

అందుకే ఎన్నికలకు దూరం: ఉపేంద్ర 

వేడుకగా ధ్రువ, ప్రేరణ వివాహం