మహిళ కడుపులో కిలోన్నర నట్లు, బోల్టులు.!

16 Nov, 2018 10:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అహ్మద్‌బాద్‌ : సైకలాజికల్‌ కండిషన్స్‌తో కొంత మంది బలపాలు, మట్టి ఇతరత్రా వస్తువులను తింటూ ఉండటం చూస్తుంటాం. కానీ ముంబైకి చెందిన ఓ మహిళ పదునైన వస్తువులను ఆరగించి ఆనారోగ్యానికి గురైంది. ఆమెకు ఆపరేషన్‌ చేసిన అహ్మదాబాద్‌ వైద్యులు ఆ మహిళ కడుపులో కిలోన్నర నట్లు, బోల్ట్‌లు, జ్యూవెలరీ వస్తువులను చూసి అవాక్కయ్యరు. ఆమె ఉదర గోడలను పిన్నిసులు గాయపరచడంతో సుమారు మూడు గంటలపాటు కష్టపడి ఆపరేషన్‌ చేసి నట్లు, బోల్ట్‌లతో పాటు జిప్పులు, హెయిర్‌ పిన్నులను తొలగించారు.

ఈ మహిళ అరుదైన సైకలాజికల్‌ కండిషన్‌ అకుఫగియాతో బాధపడుతుందని, ఈ వ్యాధితో బాధపడేవారు పదునైన వస్తువులను తింటారని వైద్యులు పేర్కొన్నారు. ఇలా ఆమె పదునైన వస్తువులు ఆరగించడంతో ఆమె కడుపు ధృఢంగా తయారైందని, ఊపిరితిత్తుల్లో పిన్నిసులు గుచ్చుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళా వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆకలి రాజ్యం అంతం ఎప్పుడు

రాహుల్, మోదీల మధ్యే పోరు

ఎయిర్‌ షోలో జెట్‌ విమానాల ఢీ

తుపాకీ పడితే..అంతమే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ 3 శాతం పెంపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమ్మర్‌లో షురూ

అంతా ఉత్తుత్తిదే

కాంబినేషన్‌ కుదిరింది

వేలానికి  శ్రీదేవి  చీర 

కొత్త దర్శకుడితో?

హేమలతా లవణం