కాంగ్రెస్‌ టాస్క్‌ఫోర్స్‌కు సర్జికల్‌ స్ర్టైక్స్‌ హీరో నేతృత్వం

21 Feb, 2019 20:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ భద్రతపై కాంగ్రెస్‌ ఏర్పాటు చేసే టాస్క్‌ఫోర్స్‌కు లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా (రిటైర్డ్‌) నేతృత్వం వహించనున్నారు. హుడా సారథ్యంలోనే 2016లో భారత సైన్యం మెరుపు దాడులను నిర్వహించడం గమనార్హం. కాగా, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఏర్పాటు చేసే ఈ టాస్క్‌ఫోర్స్ ఎంపిక చేసిన నిపుణులతో సం‍ప్రదింపులు జరిపిన అనంతరం భద్రతపై దార్శనిక పత్రాన్ని సమర్పిస్తుంది.

జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే క్రమంలో చేపట్టాల్సిన చర్యలపై పలువురు పోలీస్‌, సైనిక ఉన్నతాధికారులతో కలిసి లెఫ్టినెంట్‌ జనరల్‌ హుడా విస్తృత సంప్రదింపులు జరుపుతారు. నెలరోజుల వ్యవధిలో ఆయన జాతీయ భద్రతపై నివేదికను పార్టీకి సమర్పిస్తారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎలక్షన్‌ డ్యూటీకి వెళ్లనివ్వడం లేదని భార్యను..

తెగిన వేలే పట్టించింది

3 రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం జహీరాబాద్‌

బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ 

ఓట్లు రాలాలంటే స్లో‘గన్‌’ పేలాలి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాడు నటుడు.. నేడు సెక్యూరిటీ గార్డు

‘అర్జున్‌ రెడ్డి’లాంటి వాడైతే ప్రేమిస్తా!

సైరా కోసం బన్నీ..!

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు