అనుమానిత బ్యాగు కలకలం

19 Mar, 2016 18:20 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్లో అనుమానాస్పద బ్యాగు కలకలం రేపింది. ఉజ్జెయిన్లోని నానాఖేడా ప్రాంతంలోని ఓ హోటల్లో అనుమానిత బ్యాగును సిబ్బంది గుర్తించారు. దాని దగ్గరకు వెళ్లేందుకు అంతాభయపడటంతో వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని పిలిపించారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి స్క్వాడ్ టీం చేరుకొని తనిఖీలు చేస్తోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా