2020లో ఇవి మాత్రం ప్రయత్నించకండి

1 Jan, 2020 15:45 IST|Sakshi

స్వీట్‌ మ్యాగీ, గులాబ్‌జామున్‌ పావ్ బాజీ‌, కుర్‌కరే మిల్క్‌షేక్‌ మీరు ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా. అదేంటి ఎప్పుడు వినని కాంబినేషన్ల గురించి అడుగుతున్నారేంటి అనుకుంటున్నారా ? ఏం లేదండి 2019లో ఇలాంటి ప్రయోగాలను కొంతమంది ప్రయత్నించారు. ఆపై వాటిని సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. మ్యాగీతో స్వీట్‌ తయారు చేయడం, గులాబ్‌జామున్‌ను పావుబాజీలో ఉపయోగించడం, దాల్‌ మక్కానీ క్యాపుచినో వంటివి తయారు చేసి వీడియోలో షేర్‌ చేశారు.కానీ వీటి తయారు విధానం చూసిన తర్వాత మీరు మాత్రం దయచేసి ప్రయత్నించకండి. అసలే 2019 సంవత్సరానికి ముగింపు పలికి 2020 సంవత్సరానికి స్వాగతం చెప్పాం. ఇవి ఎలా తయారు చేశారనేది మాత్రం వీడియోలు చూసి తెలుసుకోండి.
1. స్వీట్‌ మ్యాగీ

2. గులాబ్‌ జామున్‌ పావ్‌బాజీ

3. కుర్‌కురే మిల్క్‌షేక్‌

4. కోకో చెర్రీ దోష

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా