ఒక్క క్లిక్‌తో నేటి ముఖ్యాంశాలు

21 Jun, 2018 18:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ నాల్గో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సుమారు 55 వేల మంది పాల్గొన్నారు.

సర్వం ‘యోగా’మయం...
డెహ్రాడూన్‌, ఉత్తరాఖండ్‌ : డెహ్రాడూన్‌లోని అటవీ పరిశోధన సంస్థ మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ నాల్గో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవ’ వేడుకలను ప్రారంభించారు.
 

పనామా పేపర్లు : మళ్లీ సంచలనం
న్యూఢిల్లీ : పనామా పేపర్ల కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత లా కంపెనీ మొస్సాక్‌ ఫొన్సెకాకు చెందిన మరికొన్ని పరిశోధనాత్మక పత్రాలు బయటకు వచ్చాయి.
 

కేజ్రీవాల్‌ వర్సెస్‌ రాహుల్‌ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పార్టీ స్నేహ పూర్వకంగా కొనసాగుతోంది.
 

ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పసి పిల్లలకు చనుబాలు ఇచ్చేందుకు తల్లులు మొహమాటం వీడాలనే ఉద్దేశంతో కేరళకు చెందిన ‘గృహలక్ష్మి’ మేగజీన్‌ చేసిన ప్రయత్నం మంచిదేనని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది.
 

పెను విషాదం.. 200 మంది జలసమాధి
జకార‍్త: సామర్థ్యానికి మించి భారీగా ప్రయాణికులను ఎక్కించుకోవటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
 

వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో మరో మైలురాయి
సాక్షి, రాజోలు : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది.
 

చంద్రబాబుతో విభేదాలు.. మౌనం వీడిన గంటా
సాక్షి, విశాఖ: పార్టీ తీరుపై మంత్రి గంటా శ్రీనివాసరావు కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే
 

సెక్స్‌ రాకెట్‌ కేసు.. ఏమంటారు చంద్రబాబు?
సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షికాగో సెక్స్‌ రాకెట్‌ కేసు వెనుక పలువురు పెద్దల హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
 

’మోదీకి కేసీఆర్‌ తలొగ్గారు’
సాక్షి, సూర్యాపేట: ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయంగా తలొగ్గారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.
 

అమెరికాకు షాక్ ‌: దిగుమతి సుంకం పెంపు
సాక్షి,న్యూఢిల్లీ: ట్రేడ్‌వార్‌తో ప్రపంచ వాణిజ్య రంగాన్ని వణికిస్తున్న అమెరికాకు షాకిచ్చేలా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 

రషీద్‌.. జంబో సలహాలు తీసుకో
భారత్‌-అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన చారిత్రక టెస్టులో మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పైనే అందరి దృష్టి ఉంది. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ చెత్త ప్రదర్శన చేశాడు
 

మన్మోహన్‌ భార్య పాత్ర పోషించేది ఆమెనే..
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’..
 

మరిన్ని వార్తలు