టుడే న్యూస్ రౌండప్

16 Oct, 2017 20:29 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన బందర్‌రోడ్‌ లోని వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ’రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అని చెప్పి... చంద్రబాబు మాట తప్పారు. కనీసం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు పర్యటించాలి. చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి. నేను పాదయాత్ర చేస్తున్న ఆరు నెలల్లో బీసీ నేతలు గ్రామాలకు వెళ్లి అన్యాయాలను ప్రజలకు వివరించాలి. పాదయాత్ర తర్వాత బీసీ జనగర్జన ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్‌ ప్రకటిద్దాంటూ’ పిలుపునిచ్చారు.

------------------------------------------- రాష్ట్రీయం --------------------------------------------
బీసీ సబ్‌ప్లాన్‌ అని చెప్పి... చంద్రబాబు మాట తప్పారు
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన బందర్‌రోడ్‌ లోని వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం  బీసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.

చీవాట్లుపెడుతున్నా బుర్రకెక్కడంలేదు
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు.

‘చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే..’
కాపు కార్పొరేషన్‌ ఎండి బదిలీపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు సోషల్‌ మీడియాలో స్పందించారు.

మా ఇద్దరి కోరిక అదే!
హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని ఉందని అవిభక్త కవలలు వీణా– వాణీ తెలిపారు.

దీపావళి సెలవుల్లో మార్పు
తెలంగాణ ప్రభుత్వం దీపావళి సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. మొదట ప్రకటించిన ఐచ్ఛిక సెలవు, దీపావళి సెలవులను మార్చింది.

------------------------------------------- జాతీయం --------------------------------------------
 దాదాకు బాగా కోపమొచ్చింది
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కొంత కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

మళ్లీ మంటపెట్టిన మరో బీజేపీ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ : తాజ్‌మహల్‌ను విమర్శించే బీజేపీ నేతల వరుస పెరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడంపై మరో బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు...


------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------
ఆయన అంధుడు.. ఆమె నడువలేదు: ఇదొక గొప్ప ప్రేమకథ
వారిద్దరూ దివ్యాంగులు. ఒకరికి కళ్లు కనిపించవు. మరొకరు నడవలేరు. కానీ ఒకరికొకరు చేదోడు-వాదోడుగా ఉంటూ  29 ఏళ్లుగా దాంపత్య జీవనాన్ని సాగిస్తున్నారు....

 మా అధ్యక్షుడే ఒక రేపిస్టు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై డెమొక్రటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు‌. ఇటీవల ప్రముఖ...

ఉత్తర కొరియాపై యుద్ధం చేయాలా? వద్దా ?
ఎక్కువమంది అమెరికన్లు ఉత్తర కొరియాతో యుద్ధాన్ని కోరుకుంటున్నారా అంటే అవుననే చెబుతోంది ఓ పోల్‌ సర్వే.

------------------------------------------- బిజినెస్‌ --------------------------------------------
మాల్యాకు మరో చిక్కు: పనామాతో లింకులు
బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాల్లో న​​​క్కిన విజయ్‌ మాల్యాకు చిక్కుల మీద చిక్కులు వచ్చి పడుతున్నాయి.

బంగారం దిగుమతులు రెండింతలు
దేశంలో బంగారానికి డిమాండ్‌ తగ్గలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలం (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు)లో దిగుమతులు రెట్టింపయ్యాయి.

------------------------------------------- సినిమా --------------------------------------------
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ!
ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు లేఖ్‌ టాండన్‌ కన్నుమూశారు.

రవితేజ లైఫ్‌లో నో నెగిటివ్‌
ఫిల్మ్‌లో నెగిటివ్‌ ఉంటుంది. ఫిల్మ్స్‌లో నెగిటివ్‌ క్యారెక్టర్స్‌ ఉంటాయి.


------------------------------------------- క్రీడలు --------------------------------------------

సచిన్ ఆందోళన.. క్షణాల్లో ట్వీట్ వైరల్!
 క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు.

కండలరాణి.. కవితా దేవి రికార్డ్‌!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న గేమ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ).

మరిన్ని వార్తలు