టుడే న్యూస్‌ రౌండప్‌

27 Nov, 2017 17:13 IST|Sakshi

సాక్షి, కోడుమూరు: రైతుల కళ్లలో నీళ్లు వస్తే దేశానికి అరిష్టమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 19 రోజు కర్నూలు జిల్లా కోడమూరులో రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వచ్చానని, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్నదాతలకు ఒరిగిందేమీ లేదన్నారు. కర్షకులు కష్టాలు తీర్చేందుకు వారి దగ్గర నుంచే సూచనలు తీసుకుంటానని చెప్పారు.
------------------------------------ రాష్ట్రీయం ----------------------------------
గిడ్డి ఈశ్వరి ఎన్ని కోట్లు తీసుకున్నారు?

సాక్షి, విజయనగరం : గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కురుపాం వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే...
పేపర్లు బల్లకేసి కొట్టిన డిప్యూటీ సీఎం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అసైన్డ్కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ...

వైఎస్ జగన్ సీఎం అయ్యాకే పెళ్లి

సాక్షి, వాకాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యే వరకు తాను పెళ్లి చేసుకోనని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు...

బాబుకు ఝలక్‌.. డ్యామ్‌షూర్‌గా వైఎస్సార్సీపే గెలుస్తుంది: గిడ్డి ఈశ్వరి

సాక్షి, అమరావతి: డ్యామ్షూర్పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది.. అధికార పార్టీ టీడీపీ గూటికి చేరిన తర్వాత పాడేరు...

తీన్మార్‌బిత్తిరి సత్తిపై దాడి, ఆస్పత్రికి తరలింపు!

సాక్షి, హైదరాబాద్‌ : 'తీన్మార్' కార్యక్రమంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నబిత్తిరి సత్తిపై దాడి జరిగింది. హైదరాబాద్లోని V6 చానల్‌...

స్టాలిన్కు థ్యాంక్స్ చెప్పిన కేసీఆర్

సామాజిక న్యాయం సాధించే విషయంలో రాష్ట్రాల అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించిన డీఎంకే వర్కింగ్ప్రెసిడెంట్స్టాలిన్కు తెలంగాణ...

------------------------------------ జాతీయం ----------------------------------

లాలూకు ఎన్‌ఎస్‌జీ భద్రత ఉపసంహరణ

సాక్షి, పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్యాదవ్కు కొనసాగుతున్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రతను కేంద్రం ...

గుజరాత్లో ఆశ్చర్యకర పరిణామం!

అహ్మదాబాద్‌: గుజరాత్లో 182 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 20 శాతంపైగా ఉన్న ముస్లిం ఓటర్లు 20 స్థానాల్లో ప్రభావం చూపించనున్నారు.
నేనే జయ కూతురినంటూ పిటిషన్‌.. సుప్రీంకోర్టు ఆగ్రహం!

సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలినంటూ మరో మహిళ ముందుకొచ్చారు. జయలలిత కూతురిని తానేనని, కావాలంటే తనకు డీఎన్ పరీక్ష...
గుజరాత్ బిడ్డగా నాపై ఎలాంటి మచ్చా లేదు..

సాక్షి,అహ్మదాబాద్: గుజరాత్ఎన్నికలను అభివృద్ధి, వారసత్వ రాజకీయాల మధ్య పోరాటంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.

---------------------------------- అంతర్జాతీయం -------------------------------

మిస్ యూనివర్స్గా మిస్ దక్షిణాఫ్రికా.!

లాస్వెగాస్‌: మిస్యూనివర్స్‌-2017 కిరిటాన్ని మిస్దక్షిణాప్రికా డెమి లేహ్నెల్పీటర్స్కైవసం చేసుకున్నారు. ఆదివారం అమెరికా, లాస్వేగాస్లో...

బద్దలుకానున్న అగ్నిపర్వతం.. భయాందోళనలు

డెన్పసర్‌(ఇండోనేసియా) : ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ఇండోనేసియా ప్రాంతంలో ప్రజలు మరోసారి భయాందోళనలు చెందుతున్నారు.

'మహా ప్రళయం కోరల్లో న్యూజిలాండ్'

వెల్లింగ్టన్‌ : పెను భూకంపాలు న్యూజిలాండ్ద్వీపంలో విధ్వంసం సృష్టిస్తాయని సోమవారం జియాలజిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.

అక్రమంగా ఆస్ట్రేలియా వెళ్తూ..!

కొలంబో: పడవలో అక్రమంగా ఆస్ట్రేలియాకు వలసవెళ్తున్న 22మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. తమకందిన సమాచారం మేరకు పుట్టలం కోస్టల్టౌన్వద్ద​...

---------------------------------- సినిమా -----------------------------------

పవన్అజ్ఞాతవాసిఫస్ట్ లుక్ వచ్చేసింది

పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆయన 25 చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే సినిమాకు 'అజ్ఞాతవాసి' అన్న...

ఘనంగా నటుడి చిన్నా కుమార్తె వివాహ రిసెప్షన్‌

ప్రముఖ సినీ నటుడు చిన్నా కుమార్తె మోనిక వివాహ రిసెప్షన్ఆదివారం ఘనంగా జరిగింది.


------------------------------------ క్రీడలు ------------------------------------------

కోహ్లిని కాదని.. పాక్ కెప్టెన్కు ఓటేశాడు!

నాగ్పూర్‌:ఇటీవల కాలంలో టీమిండియా విజయాల్లో కెప్టెన్విరాట్కోహ్లి పాత్ర వెలకట్టలేనిది. అటు కెప్టెన్గా, ఇటు ్యాట్స్మన్గా కోహ్లి...
విరాట్‌ సేన 'భారీ' విజయం

నాగ్పూర్‌:శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 'భారీ' విజయం సాధించింది.
అశ్విన్‌ అరుదైన ఘనత

నాగ్పూర్‌:టీమిండియా ప్రధాన స్పిన్నర్రవి చంద్రన్అశ్విన్మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

96 ఏళ్ల 'ట్రిపుల్ 'రికార్డు బ్రేక్

ఈస్ట్లండన్(దక్షిణాఫ్రికా)‌: ఫస్ట్క్లాస్క్రికెట్లో 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డు తాజాగా బద్దలైంది.

------------------------------- బిజినెస్‌ ---------------------------------

ఇరకాటంలో ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు, కేసు నమోదు

బెంగళూరు : దేశీయ -కామర్స్దిగ్గజం ఫ్లిప్కార్ట్వ్యవస్థాపకులు సచిన్బన్సాల్‌, బిన్నీ బన్సాల్ఇరకాటంలో కూరుకుపోయారు.
జియో వల్ల భారీగా పెట్టుబడులు రైటాఫ్‌

రిలయన్స్జియో ఉచిత వాయిస్‌, డేటా ఆఫర్ల వెల్లువ టెలికాం కంపెనీలను భారీగా దెబ్బతీసింది. దాదాపు 50 బిలియన్డాలర్ల వరకు పెట్టుబడులను టెలికాం కంపెనీలు...

ఆపిల్‌ రాక ఎంతో ఆనందదాయకం

ప్రపంచపు టెక్దిగ్గజం ఆపిల్‌, తన కంపెనీ తయారీ యూనిట్ను భారత్లో ఏర్పాటుచేయడానికి కేంద్రం సపోర్టు ఇస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి...

మరిన్ని వార్తలు