టుడే న్యూస్‌ రౌండప్‌

28 Nov, 2017 17:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన మనం కలిసి సాగితే ఎంతో చేయగలం. ఆర్థిక వృద్ధి, సంస్కరణలను ప్రోత్సహించడం, ఉగ్రవాదంపై పోరాడటం, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి విషయమాల్లో మన ప్రాధాన్యాలు ఉమ్మడివిఅని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ అన్నారు.
-------------------- రాష్ట్రీయం --------------------

గోనెగండ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, గోనెగండ్ల : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల చేరుకున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు...
 

ఏపీ సచివాలయం వద్ద తీవ్ర కలకలం

సాక్షి, అమరావతి: ఏపీ సచివాలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. సచివాలయం గేటు వద్ద మంగళవారం ఇద్దరు యువతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
 

మనసులో మాట బయటపెట్టిన యనమల

సాక్షి, అమరావతి : ఏపీ మం‍త్రి యనమల రామకృష్ణుడు మనసులో మాట బయటపెట్టారు.
 

హైదరాబాద్‌ మెట్రో పట్టాలెక్కిందోచ్...

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
 

హెచ్‌ఐసీసీలో మోదీ-ఇవాంక భేటీ

సాక్షి, హైదరాబాద్‌ : జీఈ సదస్సు 2017 ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక టంప్‌ భేటీ అయ్యారు.

ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత..

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరం మెడలో మెట్రో మణిహారం అందంగా కొలువుతీరింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది.

-------------------- జాతీయం --------------------

జీఈఎస్‌పై ఐఎస్‌ ఉగ్రవాదుల గురి!

సాక్షి, హైదరాబాద్‌ : హైదారాబాద్‌లో జరుగుతున్న గ్లోబెల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమావేశం(జీఈఎస్‌)పై ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదలు దాడి చేసే అవకాశం ఉందని...

బీజేపీ విజయానికి నాటి మోదీ డ్రీమ్‌ టీంకే టాస్క్‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీలు...

గన్‌తో వేటాడుతూ బుక్‌ అయిన మంత్రి

సాక్షి, ముంబై : సోషల్ మీడియాలో ఇప్పుడు మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ దత్తాత్రేయ మహాజన్‌ చేసిన పని వైరల్ అవుతోంది.

2 కోట్లు ఇస్తే సీఎం సెక్సు సీడీ చేయిస్తా.!

అహ్మదాబాద్‌: రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ మార్ఫింగ్‌ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్‌ ఉద్యమనేత హర్దిక్‌ పటేల్‌...

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్‌పుత్‌ వర్గీయుల వ్యతిరేకతతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న పద్మావతిసినిమాకు ఊరట లభించింది.

యోగీ బాటలో.. కేజ్రీవాల్‌!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి బాటలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రయాణిస్తున్నారు. యోగీ యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.....


-------------------- అంతర్జాతీయం --------------------
నేను ఉగ్రవాదిని కాను

న్యూఢిల్లీ : ముంబై దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌.. తాను ఉగ్రవాదిని కాదని ప్రకటించుకున్నారు.

మిస్సింగ్‌ విమానం.. విషాదం

మాస్కో : కనిపించకుండా పోయిన ఓ విమానం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. రష్యాలోని తంబోవ్‌ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

-------------------- సినిమా --------------------
మూర్ఖంగా చేయకండి.. అభిమానికి హీరో ట్విట్‌ !

ముంబై: హీరోలు సినిమాలో చేసే స్టంట్స్‌ అభిమానులపై ప్రభావం చూపుతాయి. బాహుబలి-2 సినిమాలో ప్రభాస్‌ ఏనుగు తొండంపై పైకి ఎక్కుతాడు.

'భాగమతి' తమిళ రైట్స్ కు భారీ రేటు

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ...

యమధీర : చరణ్ Vs తారక్

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ఇటీవల తన సోషల్ మీడియా...

కామెడీకే ఓటేసిన అల్లరోడు

ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో పడ్డ అల్లరి నరేష్ సుడిగాడు సినిమాతో చివరిసారిగా సక్సెస్ అందుకున్నాడు.

-------------------- క్రీడలు --------------------
'అతనొక గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌'

బ్రిస్బేన్‌:యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌పై దిగ్గజ...

కెరీర్‌ అత్యధిక పాయింట్లతో..

దుబాయ్‌:అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్‌లో భారత మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాడు చతేశ్వర్‌ పుజారా రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు.

విరాట్‌-అనుష్కల డ్యాన్స్‌ అదిరింది!

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ సాగరికను మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం సాయంత్రం ముంబైలోని తాజ్..

అత్యుత్తమ స్పిన్నర్‌ అతనే:మురళీ

కొలంబో:శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో విశేషంగా రాణించి ఎనిమిది వికెట్లు సాధించడంతో పాటు మూడొందల...

-------------------- బిజినెస్‌ --------------------
జియోఫోన్‌ సేల్స్‌ మళ్లీ ప్రారంభం

ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రిలయన్స్‌జియో ఫీచర్‌ ఫోన్‌ విక్రయాలను పునఃప్రారంభమయ్యాయి. ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు ప్రకారం ఓ లింక్‌తో...

జియో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ మరికొన్ని రోజులు

టెల్కోలు తీసుకొస్తున్న ప్లాన్లకు షాకిస్తూ ముఖేష్‌ అంబానీ కంపెనీ తీసుకొచ్చిన ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ మరికొన్ని రోజుల పాటు కస్టమర్లకు అందుబాటులో...

విమాన ప్రయాణికులకు త్వరలో గుడ్‌న్యూస్‌

సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు త్వరలోనే విమానయాన సంస్థలు గుడ్‌న్యూస్‌ చెప్పనున్నాయి. ప్రయాణికులపై ఇప్పటి వరకు విధిస్తున్న అత్యధిక రద్దు...

చివరి వరకూ నష్టాలే..10400 దిగువకు నిప్టీ

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫార్మా, ఐటీ కౌంటర్లలో అమ్మకాలతో సెన్సెక్స్‌ 106 పాయింట్లు...

మరిన్ని వార్తలు