టుడే న్యూస్‌ రౌండప్‌

5 Jan, 2018 17:07 IST|Sakshi

సాక్షి, పుంగనూరు : వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 53 రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏమీ చేయకుండానే నాకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారు. ఆయన మాటలు చూస్తే కళ్లు నెత్తికెక్కినట్లున్నాయి.

పిల్లలను బడికి పంపితే రూ.15వేలిస్తాం : వైఎస్ జగన్
సాక్షి, చిత్తూరు: పిల్లలను బడికి పంపితే ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి...

నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు..
సాక్షి, హైదరాబాద్‌: డ్రంక్అండ్డ్రైవ్లో దొరికిపోయిన స్టార్ యాంకర్ప్రదీప్వ్యవహారం త్వరలోనే కొలిక్కి రానుంది. ప్రస్తుతం కౌన్సెలింగ్కు...

అల్లు అరవింద్పై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్అధినేత అల్లు అరవింద్పై సినీ విమర్శకుడు మహేశ్కత్తి సంచలన ఆరోపణలు చేశారు.

కేటీఆర్ సీరియస్: ముగ్గురికి ఫైన్
మలక్పేట పర్యటనలో ఫ్లెక్సీలు పెట్టడంపై మంత్రి కేటీఆర్ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీలు.. మీ ప్రోగ్రెస్ చెప్పండి?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడే 2019 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గాల్లో...

బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి
సాక్షి, న్యూఢిల్లీ : పూణేలో తాను ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని దళిత నేత, గుజరాత్ఎంఎల్ జిగ్నేష్మెవాని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు...

ఉత్తర కొరియా వైఖరి మారుతోందా?
వాషింగ్టన్‌ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్జోంగ్ఉన్వైఖరిలో అనూహ్యంగా కాస్త మార్పు రావటంతో.. శాంతి చర్చలకు త్వరపడాలని అగ్రరాజ్యం అమెరికాకు ...

అమెరికాను బెదిరిస్తున్నారు
వాషింగ్టన్‌: తరచూ అమెరికాను బెదిరిస్తోన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ఉన్పై యూఎస్విరుచుకుపడింది. ‘తన డెస్క్పైనే అణు బాంబు బటన్ఉంటుందం...

అజ్ఞాతవాసిట్రైలర్ రెడీ కానీ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్ తాజా చిత్రం అజ్ఞాతవాసికి సంబంధించి ప్రతి విషయంలో అభిమానులకు నిరీక్షణ తప్పటం లేదు. ఫస్ట్ లుక్, టైటిల్...

క్రికెట్ చరిత్రలో స్పిన్నర్లు తొలిసారి..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో బ్యాటింగ్పరంగా చూస్తే భారత కెప్టెన్విరాట్కోహ్లి, ఆస్ట్రేలియా కెప్టెన్స్టీవ్స్మిత్లు పరుగుల...

మినిమమ్ బ్యాలెన్స్లపై మరో గుడ్న్యూస్
ముంబై : దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్బ్యాంకు ఆఫ్ఇండియా మినిమమ్బ్యాలెన్స్లపై మరో గుడ్న్యూస్చెప్పబోతుంది. కనీస నిల్వల మొత్తాన్ని 75 శాతం...

మరిన్ని వార్తలు