ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం

2 Jul, 2019 20:15 IST|Sakshi

కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావనే కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నట్టు కన్పిస్తున్న వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా సమాధానమిస్తున్నారు. మరి కొందరైతే వాహనాలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలుసుకోవడానికి వారి ఊహకు పని చెబుతున్నారు. ఈ వంతెన.. విమానాలు, పడవలను అదృశ్యం చేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతంలా ఉందని, హ్యారీపోటర్ సినిమాలోని మాయా విశ్వం మాదిరిగా ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోను గ్రాఫిక్స్‌లో అలా క్రియేట్‌ చేశారా లేదా అనేది తెలాల్సి ఉంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌ వీడియో: తొలిసారి ఎయిర్‌పోర్ట్‌కొచ్చి.. ఆగమాగం!

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

ఒట్టేసి చెబుతున్నాం.. మీకు అన్నీ ఫ్రీ!

నడిరోడ్డుపై అంకుల్‌ బిత్తిరి చర్య

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

‘మీ అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు’

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

టీనేజ్‌ అమ్మాయి మొబైల్‌ వాడితే జరిమానా..!

ఓ 50 ఏళ్లు దాటాక వీళ్లు ఎలా ఉంటారంటే..!

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

ఫేక్‌న్యూస్‌ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

మీ బ్యాంకులను అడగండయ్యా..!

మొసలిని మింగిన కొండచిలువ!

ఇలాంటి నాగిని డ్యాన్స్‌ ఎక్కడా చూసి ఉండరు

‘తనతో జీవితం అత్యద్భుతం’

ఎలుగుబంటికి వార్నింగ్‌ ఇచ్చిన కుక్క

నన్నెందుకు బ్లాక్‌ చేశారు : నటి ఫైర్‌

నా మొదటి పోస్ట్‌ నీకే అంకితం: రామ్‌చరణ్‌

ధోని అన్నా ఇప్పుడే రిటైర్మెంట్‌ వద్దు

‘ధోని మాత్రమే రక్షించగలడు’

మద్యం మత్తులో బహిష్కృత ఎమ్మెల్యే హల్‌ చల్‌

చరణ్‌ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌

డక్‌వర్త్‌ లూయిస్‌ను సిలబస్‌లో పెట్టాలి

అపరిచిత మహిళకు షమీ మెసేజ్‌

‘బుస్‌..స్‌..స్‌’ ఇంత పెద్ద పామా..?

వింత పోటీలో గెలిచిన లిథువేనియా జంట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..