చలానాల చితకబాదుడు

13 Sep, 2019 03:11 IST|Sakshi

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్రం తెచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం కింద జరిమానాలు భారీగా వసూలవుతున్నాయి. ఢిల్లీలోని ఓ ట్రక్కు యజమానికి ఏకంగా రూ. 2లక్షల జరిమానా పడిందని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. హరియాణ రిజిస్ట్రేషన్‌ కలిగి ఉన్న ఈ ట్రక్కు డ్రైవరుకు సరైన డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడం, కాలుష్య పత్రాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, ఇన్సూరెన్స్‌ పత్రాలు లేకపోవడం, అధికలోడు, సీటుబెల్టు ధరించకపోవడం వంటి పలు కారణాలతో రూ. 2లక్షల భారీ జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ఆ లారీ ఓనర్‌ ఢిల్లీ కోర్టులో గురువారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వసూలైన అత్యధిక జరిమానా ఇదే కావడం గమనార్హం. దీనికి ముందు ఓ రాజస్తాన్‌ ట్రక్కుకు రూ. 1.41లక్షల ఫైన్‌ విధించారు.  
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

అక్కసుతోనే కాంగ్రెస్‌ను అణగదొక్కేందుకు: సోనియా

‘విక్రమ్‌’ కోసం రంగంలోకి నాసా!

స్లోడౌన్‌కు చెక్‌ : సర్దార్జీ చిట్కా

స్వామిపై లైంగిక ఆరోపణలు.. సాక్ష్యాలు మిస్‌!

కాంగోలో భారత ఆర్మీ అధికారి మృతి

ఇది జస్ట్‌ ట్రైలర్‌ మాత్రమే: మోదీ

‘మోదీ విధానాలతోనే ఆర్థిక మందగమనం’

‘ఇస్రో’ ప్రయోగాలు పైకి.. జీతాలు కిందకు

చిదంబరానికి సాధారణ ఆహారమే ...

జనాభా పట్ల మోదీకి ఎందుకు ఆందోళన?

అయ్యో.. ఇన్ని రోజులు న్యూటన్‌ అనుకున్నానే?

‘విక్రమ్’ సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది!

భారత్‌ బలగాలు పీవోకేలోకి వెళ్లేందుకు సిద్ధం..

సరిహద్దుల్లో రబ్బర్‌ బోట్ల కలకలం..

మాట నిలబెట్టుకున్న ఆనంద్‌ మహీంద్రా!

నేనే బాధితుడిని; కావాలంటే సీసీటీవీ చూడండి!

రైతు పెన్షన్‌ స్కీమ్‌కు శ్రీకారం..

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

ఆర్టికల్‌ 370 రద్దు: ముస్లిం సంస్థ సంపూర్ణ మద్దతు

హెచ్‌పీ ఫ్లాంట్‌లో భారీ పేలుడు

బైక్‌ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!

‘అమ్మ’ ఆశీస్సుల కోసం అక్కడే వివాహం

క్యూ కట్టిన ఏనుగులు.. ఎందుకో తెలుసా?

యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ అసభ్య చర్య!

ఫోన్‌ మాట్లాడుతూ.. పాములపై కూర్చుంది

2022 నాటికి పీవోకే భారత్‌దే

చేతిలో గొడ్డలి.. కార్యకర్త తల నరికేస్తానన్న సీఎం

‘అంత ఇచ్చుకోలేను సారూ.. ఈ గేదెను తీసుకెళ్లండి’

ఇక సినిమాల్లో నటించను: కమల్‌హాసన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భవ్య బ్యానర్‌లో...

నాలుగు దశలు.. నాలుగు గెటప్పులు

భయపెట్టే ఆవిరి

బంధాలను గుర్తు చేసేలా...

సైగల కోసం శిక్షణ

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?