ఢిల్లీలో ట్రంప్ కు పూజలు

12 May, 2016 10:57 IST|Sakshi

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు హిందూసేన కార్యకర్తల నుంచి  మద్దతు  లభించింది.ఇస్లామిక్ టెర్రరిజం నుంచి మానవత్వాన్ని ట్రంప్ మాత్రమే కాపాడగలడని, అమెరికా అధ్యక్ష ఎన్నకల్లో ఆయన విజయం సాధించాలని ట్రంప్ ఫో టోలకు పూజలు చేశారు.

 

ఢిల్లీలోని ప్రొటెస్ట్ పార్క దగ్గర హిందూ సేన మద్దతు దారులు శివుడు,హనుమాన్ ఫోటోల చుట్టూ ట్రంప్ ఫోటోలు పెట్టియజ్ఞం చేసి, సామూహిక వేద మంత్రాలు పఠించి ట్రంప్ గెలవాలని  పూజలు చేశారు. ప్రపంచం మొత్తం ఇస్లామిక్ ఉగ్రవాదంతో ఇబ్బందులుపడుతోందని ట్రంప్ మాత్రమే మానవత్వాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతారని హిందూసేన అధ్యక్షుడు విష్ణుగుప్త పేర్కొన్నారు.
Trump,Hindu sena, Puja For Him,photos,డొనాల్డ్ ట్రంప్, హిందూసేన,పూజలు

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా