‘గృహ’ కుంభకోణంలో 48 మందికి శిక్షలు

1 Sep, 2019 04:35 IST|Sakshi

సాక్షి, ముంబై: జల్‌గావ్‌ గృహనిర్మాణ పథకం కుంభకోణంలో ధులే జిల్లా కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రము ఖులైన మాజీ మంత్రి, శివసేన నేత సురేష్‌ జైన్, ఎన్సీపీ నేత గులాబ్‌రావ్‌ దేవకర్‌లతోపా టు మొత్తం 48 మందిని జల్‌గావ్‌ జిల్లా కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరిలో సురేష్‌ జైన్‌కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. గులాబ్‌రావు దేవకర్‌కు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా, బిల్డర్‌ జగన్నాథ్‌ వాణీ, రాజేంద్ర మయూర్‌లకు ఏడేళ్ల జైలు, రూ.40 కోట్ల జరిమానా, ప్రదీప్‌ రాయసోనికి అయిదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.  1999లో జల్‌గావ్‌ మున్సిపాలిటీ ప్రారంభించిన గృహనిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్మీలో 575 మంది కశ్మీర్‌ యువకులు

కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ

నేటి నుంచి ఓటర్‌ వెరిఫికేషన్‌

వదంతులకు ‘ఆధార్‌’తో చెక్‌

13 మంది సజీవదహనం

రైల్వే ఈ–టికెట్లపై సర్వీస్‌ బాదుడు

వీడనున్న ‘స్విస్‌’ లోగుట్టు

19 లక్షల పేర్లు గల్లంతు

పౌష్టికాహార చాంపియన్‌ ఒడిశా

గుజరాత్‌లో అంటరానితనం

ఈనాటి ముఖ్యాంశాలు

తండ్రికి శత్రువు.. కుమారుడికి మిత్రుడు

ఎన్‌ఆర్‌సీలో గల్లంతయిన కార్గిల్‌ వీరుడు

నలభైయేళ్లుగా నిర్మాణం, ఒక్క రోజులోనే..

రేపటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!

బీజేపీ టార్గెట్‌ ఆ రెండు రాష్ట్రాలేనా?

రాజస్తాన్‌ సీఎంకు ఏచూరి లేఖ

24 గంటలు చదువే.. కలిసి ఉండలేను!

డాక్టర్‌ను పట్టుకోవటానికి రోగి వేషంలో..

‘కన్‌ఫ్యూజన్‌’లో కాంగ్రెస్‌ పార్టీ

నేను కరుణానిధిని కాను.. కానీ...

ఎన్‌ఆర్‌సీ జాబితా: వెబ్‌సైట్‌ క్రాష్‌

వాట్ ఎన్ ఐడియా.. ఈ ట్రీట్‌మెంట్‌ భలే భలే..

ఎన్‌ఆర్‌సీ తుది జాబితా; 19.6 లక్షల మంది అవుట్‌!

కరెన్సీ గణేష్‌.. ఖతర్నాక్‌ ఉన్నాడు

చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...

దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ సోదాలు

ఇక పీఎఫ్‌ వడ్డీ రేటు 8.65 శాతం

సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్‌

వైదొలిగిన ‘ప్రిన్సిపాల్‌ సెక్రటరీ’ మిశ్రా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!

న్యూ ఏజ్‌ లవ్‌