అయోధ్య వెళ్తా.. అద్వానీని కలుస్తా: ఠాక్రే

9 Nov, 2019 16:50 IST|Sakshi

సాక్షి, ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంలో విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నేత అశోక్‌ సింఘాల్‌, ఎల్‌కే అద్వానీ చేసిన కృషే కారణమని శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ఠాక్రే అన్నారు. నాడు వారు చేసిన పోరాటం, త్యాగం ఫలితంగానే నేడు అనుకూలంగా తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తాను ఎల్‌కే అద్వానీతో సమావేశమవుతున్నట్లు ఠాక్రే తెలిపారు. అలాగే నెల 24న అయోధ్యలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. కాగా అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే అన్నారు. ( చదవండి‘అద్వానీ, సింఘాల్‌ సాధించారు’).

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘టిక్‌టాక్‌’ విశేషాలెన్నో!

అయోధ్య తీర్పు: ‘కరసేవకుల కల సాకారం’

ఎస్పీజీ చీఫ్‌ సిన్హాకు సోనియా లేఖ

అయోధ్య తీర్పుపై స్పందించిన వెంకయ్యనాయుడు

‘అక్కడ మందిర్‌..ఇక్కడ సర్కార్‌’

ఇమ్రాన్‌ ఖాన్‌కు మోదీ ధన్యవాదాలు!

134 ఏళ్ల వివాదం .. 2019లో ముగింపు

అయోధ్య తీర్పు: ప్రధాని మోదీ వరుస ట్వీట్లు

తీర్పుపై భగవత్‌, రాందేవ్‌ల రియాక్షన్‌..

అయోధ్య తీర్పు: వారిదే ఘనత

ఇది కేంద్రం ఘనత కాదు : ఉద్ధవ్‌

అయోధ్య కేసు : అంతిమ తీర్పులో ఆ ఐదుగురు

న్యాయసేవల దినోత్సవం: చరిత్రాత్మక తీర్పు

అయోధ్య తీర్పు: సున్నీ వక్ఫ్‌బోర్డు స్పందన

సోషల్‌ మీడియాపై నిఘా..

రాహుల్‌ గాంధీ భావోద్వేగ ట్వీట్‌

అయోధ్య వివాదం​; కీలక తీర్పు

అయోధ్య తీర్పు: మందిర నిర్మాణానికి లైన్‌క్లియర్‌

‘టీవీ డిబేట్లకు దూరంగా ఉండండి’

ప్రతిపక్ష సీఎం అభ్యర్థి ఆయనే

గురుద్వారలో ప్రధాని ప్రార్ధనలు

కాంగ్రెస్‌ ఎన్నికల వ్యయం ఎంతో తెలుసా?

హస్తినలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌..

నేటి విశేషాలు..

అయోధ్య కౌంట్‌డౌన్‌ : విద్యాసంస్ధల మూసివేత

పోంజి స్కామ్‌.. కర్ణాటకలో సీబీఐ దాడులు

నేడే కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం

‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు

నాపై ‘కాషాయం’ పులిమే ప్రయత్నం: రజినీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వీళ్లిద్దరినీ ఆశీర్వదించండి’

ఫోర్‌ మిలియన్‌ వ్యూస్‌.. థ్యాంక్స్‌ చెప్పిన నితిన్‌

బాలయ్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ గిప్ట్‌

మహేష్‌ మేనల్లుడి కోసం మెగాపవర్‌ స్టార్‌!

ఉత్కంఠ భరితంగా మామాంగం ట్రైలర్‌

సీమ సిరీస్‌..