గాంధీ విగ్రహానికి విద్యార్థుల వ్యతిరేకత 

16 Oct, 2019 19:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని లండన్‌లోని మాన్‌చెస్టర్‌ క్లథడ్రల్‌ చర్చి ఆవరణలో ప్రతిష్టించాలనే ప్రతిపాదనను మాన్‌చెస్టర్‌ యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ సిటీ కౌన్సిల్‌కు విద్యార్థులు ఓ లేఖ కూడా రాశారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నల్ల జాతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆ జాతీయుల పట్ల ఆయనకు విద్వేషం ఉందని విద్యార్థి నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ‘శాంతి, ప్రేమ, సామరస్యం’ సందేశంతో గుజరాత్‌కు చెందిన ‘శ్రీమద్‌ రాజ్‌చంద్ర మిషన్‌’ తొమ్మిది అడుగుల గాంధీజీ విగ్రహాన్ని మాన్‌చెస్టర్‌ సిటీ కౌన్సిల్‌కు బహూకరించింది. 2017, మాన్‌చెస్టర్‌ ఎరినాలో పేలుడు సంభవించి 22 మంది మరణించిన నేపథ్యంలో అహింసా వాది అయిన గాంధీజీ విగ్రహాన్ని ఆ మిషన్‌ అందజేసింది. దీన్ని నవంబర్‌ 25వ తేదీన ప్రతిష్టించేందుకు నగర మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నోరు జారిన మమతా బెనర్జీ

‘మేమిద్దరం ఇప్పుడు రాజకీయాలు వదిలేశాం’

వెంకయ్య నివాసంలో ‘సైరా’ స్పెషల్‌ షో

మృతదేహం ‍కళ్లు పీక్కుతిన్న చీమలు!

కశ్మీర్‌లో అలజడికి ఉగ్రవాదుల కొత్త వ్యూహం!

యోగికి షాకిచ్చిన బీజేపీ నేత

‘డిసెంబర్‌ 6 నుంచి రామ మందిర నిర్మాణం’

‘అయోధ్య’పై ఎన్నో పార్టీలు ఎన్నో గొడవలు

ఎన్నికల ప్రచారంలో ఎంపీపై కత్తితో దాడి

నన్ను ప్రధాని ఆహ్వానిస్తే.. అదే చెప్తా!

కశ్మీర్‌: కేంద్రంపై సుప్రీం తీవ్ర ఆగ్రహం

అయోధ్య వివాదం : సుప్రీంలో హైడ్రామా

ఐఎన్‌ఎక్స్‌ కేసు : చిదంబరాన్ని అరెస్ట్‌ చేసిన ఈడీ

డ్రీమ్‌గర్ల్‌ బుగ్గల్లా ఆ రహదారులు..

మన గగనతలంలో పాక్‌ డ్రోన్‌ ప్రత్యక్షం..

బైక్‌పై సీఎం 122 కి.మీ. ప్రయాణం.. ఎందుకంటే

యోగా కేంద్రాలుగా పబ్‌లు

కోళ్లు, మేకలు చోరీ చేశానట..

నవ్‌లఖాకు అరెస్టు నుంచి 4 వారాల రక్షణ

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

‘5 నిమిషాల్లో 3 హత్యలు; అదంతా కట్టుకథ’

కశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు

రూ. కోటి డిపాజిట్‌.. డాక్టర్‌ ఆత్మహత్య

బాగా బతకాలంటే ఇవి తెలుసుకోండి..!

ఇక ఈడీ కస్టడీకి చిదంబరం!

నేటితో ‘అయోధ్య’ వాదనలు పూర్తి!

జిన్‌పింగ్‌కు ‘దంగల్‌’ నచ్చింది

అక్కడ చక్రం తిప్పినవారికే..!

మహిళల జీవితకాలం ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మేమిద్దరం ఇప్పుడు రాజకీయాలు వదిలేశాం’

ఆ చూపులకు అర్థం నాకు తెలుసు: రణ్‌వీర్‌

అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో మూవీ!

ప్రతి ఒక్కరి ఫోన్‌లో కచ్చితంగా ఒక సీక్రెట్‌ ఉంటుంది

వెంకయ్య నివాసంలో ‘సైరా’ స్పెషల్‌ షో

28 ఏళ్ల జస్లీన్, 65 ఏళ్ల జలోటా మధ్య ఏముంది?