‘ఆ జెండాలు బ్యాన్‌ చేయాలి’

23 Apr, 2019 16:38 IST|Sakshi

పట్నా : ముస్లింలకు చెందిన రాజకీయ, మతసంస్ధలు ఉపయోగించే ఆకుపచ్చ జెండాలను నిషేధించాలని కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ ఈసీని డిమాండ్‌ చేశారు. ఆయా సంస్ధలు వాడే ఈ జెండాలతో విద్వేషం వ్యాప్తి చెందుతోందని, మనం పాకిస్తాన్‌లో ఉన్నామనే వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌ను చీల్చాలనే కుట్ర పన్నిన శక్తులతో తాను ఎన్నికల్లో పోరాడుతున్నానని, తాను సాంస్కృతిక జాతీయవాదం, అభివృద్ధి రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. బిహార్‌లో 2014లో ఎన్డీఏ కూటమికి వచ్చిన 31 సీట్ల కంటే అధికంగా ఈసారి తమకు సీట్లు దక్కుతాయని గిరిరాజ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీనే అన్ని నియోజకవర్గాల్లో తమ పోటీదారని, ఆయా అభ్యర్ధులంతా ఆయన ఎన్నికల చిహ్నాలని పేర్కొన్నారు. బెగుసరాయ్‌ నుంచి పోటీ చేస్తున్న గిరిరాజ్‌ సింగ్‌ ఆర్జేడీ అభ్యర్ధి తన్వీర్‌ హసన్‌, సీపీఐ అభ్యర్ధి కన్నయ్య కుమార్‌లతో ముక్కోణపు పోటీలో తలపడుతున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వారి పేర్లు చెబితే ఓట్లు రాలవు’

ఏపీలో 34చోట్ల 55కేంద్రాల్లో కౌంటింగ్‌

ఎగ్జిట్‌ పోల్స్‌ వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టే..

‘మమత, చంద్రబాబు ఐసీయూలో చేరారు’

హైదరాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల వివరాలు

మోదీ సర్కార్‌కు వచ్చే సీట్లు ఎన్ని?

టీడీపీ వెయ్యి శాతం అధికారంలోకి..అదేలా?

కాంగ్రెస్‌ను గద్దె దింపే యత్నం!

గాడ్సే వ్యాఖ్యలు : కమల్‌కు హైకోర్టులో ఊరట

సర్జికల్‌ స్ట్రైక్స్‌: బాంబ్‌ పేల్చిన ఆర్మీ టాప్‌ కమాండర్‌!

‘చంద్రబాబు కళ్లలో స్పష్టంగా ఓటమి భయం’

ఎన్డీయే పక్షాలకు అమిత్‌ షా విందు

ఎగ్జిట్‌ పోల్స్‌పై స్టాలిన్‌ తీవ్ర వ్యాఖ్యలు

అర్ధరాత్రి తరువాతే తుది ఫలితం

‘చంద్రబాబుది విచిత్ర మెంటాలిటీ..’

కౌంట్‌ డౌన్‌

‘లగడపాటి.. వాళ్లు ఇక నీ ఫోన్లు కూడా ఎత్తరు’

అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..

‘అక్కడ 53 ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తప్పని తేలింది’