తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులివీ...

26 Feb, 2016 08:02 IST|Sakshi
తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులివీ...

న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కూడా కొంతమేరకు కేటాయింపులు ఉన్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేర నిధులు కేటాయించగా..

ఏపీలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్లో కేటాయింపులు
కోటిపల్లి - నరసాపురం : రూ.150 కోట్లు
కాకినాడ - పిఠాపురం  : రూ.25 కోట్లు
నంద్యాల - ఎర్రగుండ్ల  : రూ. 50 కోట్లు
ఓబులవారిపల్లి - కృష్ణ పట్నం : రూ.100 కోట్లు
విష్ణుపురం-జనాపహార్: రూ.5 కోట్లు
జగ్గయ్యపేట - మేళ్లచెరువు : రూ.110 కోట్లు
కడప - బెంగళూరు లైన్ అభివృద్ధికి : రూ. 29 కోట్లు
నడికుడి-శ్రీకాళహస్తి :రూ.180 కోట్లు
కంభం-ప్రొద్దుటూరుకు :కేవలం రూ.10లక్షలు
గూడురు-దుగ్గరాజపట్నం: రూ.5కోట్లు
మాచర్ల - నల్గొండ : రూ.20 లక్షలు
గుంతకల్-గుంటూరు మరియు గుంతకల్-కల్లూరు: రూ.87 కోట్లు
ధర్మవరం-పాకాల : రూ.25 లక్షలు
గుత్తి-ధర్మవరం-బెంగళూరు: రూ.1.05 కోట్లు
గుత్తి-ధర్మవరం-బెంగళూరు డబ్లింగ్: రూ.80 కోట్లు
విజయవాడ-హైదరాబాద్ మధ్య డబుల్ డెక్కర్ రైలు
విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు
గూడూరు-రేణిగుంట, రేణిగుంట-తిరుపతి డబ్లింగ్:రూ.1.05 కోట్లు
గుంటూరు-తెనాలి  డబ్లింగ్: రూ.50కోట్లు
విజయవాడ-గుడివాడ, భీమవరం-నర్సాపూర్,గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు డబ్లింగ్: రూ.75కోట్లు
ఖాజీపేట-విజయవాడ: రూ.50కోట్లు
విజయవాడ-గూడూరు: రూ.100 కోట్లు
దువ్వాడ-విజయవాడ: రూ.50కోట్లు
కల్లూరు-గుంతకల్: రూ.50 కోట్లు

....................................

తెలంగాణలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్లో కేటాయింపులు

పెద్దపల్లి-నిజామాబాద్ : రూ.70కోట్లు
మునీరాబాద్-మహబూబ్ నగర్: రూ.90 కోట్లు
ముథోడ్-ఆదిలాబాద్: రూ.1 కోటి
మనోహరాబాద్-కొత్తపల్లి : రూ.20 కోట్లు
గద్వాల్-రాయ్చూర్ : రూ.5 కోట్లు
అక్కన్నపేట-మెదక్ : రూ.5 కోట్లు
నాగరాఘవపూర్-మందమర్రి : రూ.15 కోట్లు
కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ పనులకు రూ.114 కోట్లు
భద్రాచలం-కొవ్వూరు : రూ. 5 కోట్లు
భద్రాచలం-సత్తుపల్లి :రూ.కోటి
కొండపల్లి-కొత్తగూడెం: రూ.10 కోట్లు
మణుగూరు-రామగుండం: రూ.10 కోట్లు
డిచ్పల్లి-నిజామాబాద్ రోడ్ ఓవర్ బ్రిడ్జికి: రూ.10 కోట్లు
సికింద్రాబాద్ -మహబూబ్ నగర్ డబ్లింగ్కు: రూ.80 కోట్లు
బోధన్ నుంచి బీదర్కు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు
పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్వేల నిర్మాణానికి రూ.5 కోట్లు
కాజీపేట-వరంగల్ మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జికి రూ.5 కోట్లు
కొత్తగా మణుగూరు - రామగుండం - కొత్త లైను కోసం లక్ష రూపాయలు కేటాయింపు
కాజీపేట-బలార్షా : రూ.30కోట్లు
సికింద్రాబాద్-మహబూబ్ నగర్ :రూ.80 కోట్లు

మరిన్ని వార్తలు