‘ఉన్నావ్‌’ రేప్‌ కేసు తీర్పు 16న

11 Dec, 2019 04:44 IST|Sakshi

ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్‌’లో మైనర్‌ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగారి అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్‌ ధర్మేశ్‌ శర్మ తెలిపారు. 2017లో మైనర్‌ బాలికను బీజేపీ ఎమ్మెల్యే కిడ్నాప్‌ చేసి గ్యాంగ్‌రేప్‌ చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీ హైకోర్టుకు మారింది.

గోప్యంగా జరిగిన విచారణలో ఈ నెల 2న నిందితుడు తన వాదనలు వినిపించగా, సోమవారం సీబీఐ తన వాదనలను కోర్టులో వినిపించింది. సెంగార్‌ నిందితుడిగా ఉన్న ఈ కేసులో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును గత జూలై 28న ఓ ట్రక్కు ఢీకొట్టింది. అనంతరం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి ఢిల్లీ మహిళా కమిషన్‌ ఆశ్రయమిచ్చి ఢిల్లీలో ఉంచింది. సుప్రీం ఆదేశాలతో ఆ కుటుంబానికి సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అత్తల కనుసన్నల్లో పల్లెపడుచులు

1.17 లక్షల రీట్వీట్లు..4.2లక్షల లైక్‌లు

నిర్భయ దోషులందరూ తీహార్‌ జైల్లో

నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు

హేయమైన ఘటనల మధ్య హక్కులెలా !

ఈనాటి ముఖ్యాంశాలు

కర్ణాటక: కాంగ్రెస్‌ అందుకే ఓడిపోయింది

#CAB2019: మరోసారి ఆలోచించండి!

రూ. 2000 నోటు రద్దుపై కేంద్రం క్లారిటి

‘గోల్డెన్‌ ట్వీట్‌ ఆఫ్‌ 2019’ ఇదే..

మార్కులు తక్కువ వచ్చాయని..

వైరల్‌ ఫొటో: ఈ అమ్మకు సలాం...!!

అమెరికా అభ్యంతరాలు అర్థరహితం

ఢిల్లీలో పగటివేళ మాత్రమే నిర్మాణాలు

‘మనది మేకిన్‌ ఇండియా కాదు’

నీకూ ‘ఉన్నావ్‌’ లాంటి గతే..

పౌరసత్వ బిల్లుపై రాహుల్‌ ఫైర్‌

అందుకే ఆ బిల్లుకు మద్దతు: శివసేన

పౌరసత్వ సవరణ బిల్లుపై ఇమ్రాన్‌ ఫైర్‌

అమ్మో! జీలకర్ర

తనెంతో కలర్‌ఫుల్‌: నుస్రత్‌ జహాన్‌

పై అధికారులను కాల్చి చంపిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌

నిర్భయ: వారిని నేను ఉరి తీస్తా!

మా పార్టీ వైఖరిపై నిరాశ చెందా : పీకే

కాంగ్రెస్‌కే కీలక శాఖ?

యడ్డీ ముందు మరో సవాల్‌

ప్రేమ కోసమై పాక్‌ను వదిలి..

నేడు పీఎస్‌ఎల్‌వీ సీ–48కి కౌంట్‌డౌన్‌

మానవాభివృద్ధి సూచీలో భారత్‌ @ 129

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాగుంది అంటే చాలు

కాలేజ్‌కి వెళ్లాను – రాజేంద్ర ప్రసాద్‌

మేం విడిపోయాం

ఈ సినిమాతో క్లారిటీ వచ్చింది – కార్తికేయ

ముఖాన్ని నాశనం చేశాడు... నా ఆత్మవిశ్వాసాన్ని కాదు

ఈ సంవత్సరం వీరు మిస్సయ్యారు