జూన్‌ 2న సివిల్స్‌ ప్రిలిమ్స్‌

20 Feb, 2019 08:38 IST|Sakshi

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షను యూపీఎస్‌సీ ఈ ఏడాది జూన్‌2న నిర్వహించనుంది. ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి అత్యున్నత ఉద్యోగాల్లో 896 పోస్టుల భర్తీల కోసం ప్రిలిమ్స్‌ పరీక్షను చేపడుతున్నట్లు యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి కేటాయించిన 10శాతం రిజర్వేషన్‌ ఈ నోటిఫికేషన్‌కూ వర్తింపజేస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. 896 ఖాళీల్లో అంధులు, యాసిడ్‌ దాడి బాధితులు తదితర వికలాంగులకోసం 39 పోస్టులు రిజర్వ్‌చేశారు. మార్చి 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోపు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సివిల్స్‌ పరీక్షను ఏటా మూడు దశల్లో( ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ) కేంద్రం నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు ఆరు అటెంమ్ట్‌లను మాత్రమే అనుమతిస్తారు. 1987 ఆగస్ట్‌2లోపు, 1998 ఆగస్ట్‌ ఒకటికి ముందు జన్మించిన వారు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అంటే దరఖాస్తు చేయడానికి కనీస వయసు 21ఏళ్లు. అలాగే, 32 సంవత్సరాలు నిండనివారు కూడా అర్హులేనని నోటిఫికేషన్‌ పేర్కొంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సీఎం కావాలన్నది సిద్ధూ కల’

ఆ ఓటరుకు ఈసీ అపూర్వ స్వాగతం

‘గాంధీపై వ్యాఖ్యలు సరైనవి కావు’

ఎగ్జిట్‌ పోల్స్‌.. ఉత్కంఠ

తొలిసారి విడివిడిగా ఓటేసిన సబా- ఫరా

అభ్యర్థిపై హీరో ట్వీట్ : చాలా లేటైంది బాస్‌!

ఈ టైంలో ఎన్నికలు సో బ్యాడ్‌..

500 తీసుకోండి.. ఓటు వేయకండి!

మహిళా ఓటర్లకు రాహుల్‌ హ్యాట్సాఫ్‌

సాయంత్రం ఆరున్నర తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌: ఈసీ

తేజ్‌ ప్రతాప్‌ బౌన్సర్‌ వీరంగం

‘మోదీని ఆ దేవుడు కూడా కాపాడలేడు’

‘ఎన్నికల కాల వ్యవధిని తగ్గించండి’

నా ముందున్న లక్ష్యం అదే : మోదీ

మోదీ ప్రధాని కావాలని గేదెలకు పూజ

లోక్‌సభ ఎన్నికలు : ముగిసిన ఏడో విడత పోలింగ్‌

నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ

కేదార్‌నాథ్‌లో మోదీ

చివరి ‘మన్‌కీ బాత్‌’ అనిపిస్తోంది!

రాజస్తాన్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారాలు

బీజేపీ నన్ను చంపాలనుకుంటోంది

ఈసీలో అసమ్మతి ‘లావా’సా

నేడే చివరి విడత పోలింగ్‌

ఆఖరి దశలో నువ్వా? నేనా?

స్విస్‌ బ్యాంక్‌లో రూ.7 కోట్ల డిపాజిట్లు..!

మోదీ–రాహుల్‌ ప్రచార మారథాన్‌

భం భం బోలే మెజార్టీ మోగాలే!

మోదీకి పరువు నష్టం నోటీసులు

పూర్వాంచల్‌లో ఎవరిది విజయం?

ఫొనిపై ఒడిశా కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడిపై మండిపడ్డ లాయర్‌

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..