ఉత్తరాఖండ్‌ సీఎం విచిత్ర వ్యాఖ్యలు..!

27 Jul, 2019 07:47 IST|Sakshi

ఆవులు ఆక్సిజన్‌ ఇస్తాయి: ఉత్తరాఖండ్‌ సీఎం 

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత త్రివేంద్ర సింగ్‌ రావత్‌ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. శ్వాసక్రియలో భాగంగా ఆవులు ఆక్సిజన్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌నే వదులుతాయని ఆయన సెలవిచ్చారు. ఆవులను నిమరడం ద్వారా అనేక శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవచ్చని తెలిపారు. అలాగే గోవులకు సమీపంలో నివసిస్తే ట్యూబర్‌ క్యూలోసిస్‌(టీబీ) కూడా తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. ఆవు పాలు, మూత్రం సుగుణాలను ఆయన సభికులకు వివరించారు.

డెహ్రాడూన్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో రావత్‌ ఈ వ్యాఖ్యలు చేయగా, అందుకు సంబంధించిన వీడియో శుక్రవారం వెలుగులోకిరావడంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. దీంతో ఈ వివాదంపై సీఎం కార్యాలయం(సీఎంవో)లోని ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. ఉత్తరాఖండ్‌లో సాధారణంగా ప్రజలు నమ్మేదాన్నే సీఎం చెప్పారని తెలిపారు. మరోవైపు అన్ని జీవుల్లాగే ఆవులు కూడా ఆక్సిజన్‌ తీసుకుని కార్బన్‌ డయాక్సైడ్‌ విడిచిపెడతాయనీ, రావత్‌ వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇద్దరు భార్యలుంటే జైలుకే..!

కార్గిల్‌ విజయానికి 20 ఏళ్లు

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

చంద్రయాన్‌–2 రెండో విడత కక్ష్య దూరం పెంపు

మీరు జై శ్రీరాం అనాల్సిందే : మంత్రి

ఈనాటి ముఖ్యాంశాలు

ఇతర వ్యవస్థలపైనా ‘ఆర్టీఐ’ ప్రభావం!

పాకిస్తాన్‌కు అంత సీన్‌ లేదు!

బాంబే అంటే బాంబు అనుకుని..

‘మ‌ర‌ణశిక్ష విధించాలనేది మా అభిప్రాయం కాదు’

సుప్రీం తీర్పులో ఏది ‘సంచలనం’?

టిక్‌టాక్‌;ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో

ఏవియేషన్‌ కుంభకోణంలో దీపక్‌ తల్వార్‌ అరెస్ట్‌

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

ఆలయాలు, మసీదుల వెలుపల వాటిపై నిషేధం

పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?

‘బీజేపీ ఆఫర్‌ బాగా నచ్చింది’

రక్తపాతంతో ‘డ్యామ్‌’ కట్టాలా ?

దొంగను పట్టించిన 'చెప్పు'

మహిళలపై బెంగాల్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

వందేమాతరంకు ఆ హోదా ఇవ్వలేం

ఆజం ఖాన్‌ వ్యాఖ్యలపై ఆగని దుమారం

భార్యను కాల్చబోతే...తల్లి మృతి

‘మన కంటే బాతులే నయం.. ఏం క్రమశిక్షణ!’

యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్‌లైన్‌ ఫిక్స్‌

మా వెనుకున్నది ఆయనే: రెబల్‌ ఎమ్మెల్యే

ఇది కథ కాదు..బిచ్చగాడి ముసుగులో 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...