దేవతలు మాస్క్‌లు ధరించారు!

7 Nov, 2019 11:06 IST|Sakshi

వారణాసి : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అలాగే వారణాసిలో కూడా వాయు కాలుష్యం దీపావళి తర్వాత భారీగానే పెరిగింది. ఈ నేపథ్యంలో వారణాసిలోని సిగ్రాలో ఉన్న శివపార్వతుల ఆలయంలో ఓ పూజరి వినూత్న రీతిలో దేవతామూర్తులను అలకరించాడు. కాలుష్యం నుంచి కాపాడటం కోసం దేవతామూర్తుల విగ్రహాల ముఖాలకు మాస్క్‌లు తొడిగాడు. దేవతమూర్తులను వాయు కాలుష్యం నుంచి కాపడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పూజారి హరీశ్‌ మిశ్రా తెలిపారు. ఆ ఆలయంలోని శివుడు, దుర్గా దేవి, కాళీమాత, సాయిబాబా విగ్రహాలకు మాస్క్‌లు తొడిగారు. 

ఇంకా, హరీశ్‌ మిశ్రా మాట్లాడుతూ..  ‘వార‌ణాసి అంటే న‌మ్మ‌కానిని పుట్టినిల్లు. మనం దేవ‌తల విగ్రహాల్లో ప్రాణ‌మున్నట్టుగా  భావిస్తాం. అందుకే దేవతా మూర్తులను సంతోషంగా, సౌకర్యంగా ఉంచేందుకు మేము ఎన్ని క‌ష్టాలైనా ఎదుర్కొంటాం. ఇందులో భాగంగానే వాయు కాలుష్యం నుంచి దేవతలను కాపాడేందుకు.. వారి విగ్రహాల ముఖాల మీద మాస్క్‌లు పెట్టాం. ఎండకాలంలో చల్లగా ఉండేందుకు దేవత విగ్రహాలకు చందనం రాస్తామని, చలికాలంలో వెచ్చగా ఉండటం కోసం ఉన్నీతో కప్పేస్తామని.. ఇప్పుడు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు మాస్క్‌లు తొడిగామ’ని తెలిపారు. నగరంలో కాలుష్యం పెరిగిపోవడానికి ప్రతి ఒక్కరు ఏదో రకంగా కారకులు అవుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా, ఆ దేవాలయంలో..  శివుడు, దుర్గా దేవి, కాళీమాత, సాయిబాబా విగ్రహాలను మాస్క్‌లతో అలంకరించారు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మాస్క్‌’లు కాలుష్యాన్ని ఆపుతాయా!?

వారిపై చర్యలు తీసుకోవాల్సిందే: బండి సంజయ్‌

ఆ రైల్లో ఇక అర లీటరు బాటిళ్లే

కోయంబత్తూర్‌ హత్యాచారం : మరణ శిక్షకే సుప్రీం మొగ్గు

‘అలాగైతే ఆవులపై గోల్డ్‌ లోన్‌’

పర్యాటకులు పన్ను చెల్లించక్కర్లేదు

హనీప్రీత్‌కు బెయిల్‌

సిద్ధూకు పాక్‌ వీసా మంజూరు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

కర్తార్‌పూర్‌ వీడియోలో ఖలిస్తాన్‌ నేతలు?

పావగడ కోర్టుకు గద్దర్‌

14న సెల్‌ఫోన్స్‌ స్విచాఫ్‌ చేయండి!

అయోధ్యపై అనవసర వ్యాఖ్యలొద్దు: ప్రధాని

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

పాత కూటమి... కొత్త సీఎం?

బాలభారతాన్ని కబళిస్తున్న కేన్సర్‌

ఆమె జీతం రూ. 5.04 కోట్లు కాదు.. రూ. 42 లక్షలే

ఈనాటి ముఖ్యాంశాలు

 మీకు అధికారంలో ఉండే హక్కులేదు - సుప్రీం ఫైర్‌

అమిత్‌ షా మౌనం వెనక మర్మమేమిటి?

శివసేనకు షాక్‌.. శరద్‌ సంచలన ప్రకటన!

కలకలం; 190 చోట్ల సీబీఐ సోదాలు

వారసుడికి పార్టీ పగ్గాలు

హెల్మెట్‌ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా!

‘ఢిల్లీ కాలుష్యానికి పాక్‌, చైనాలే కారణం’

ఇక స్కూళ్లలో ఆ ఆహారం బంద్‌..!

నేటి విశేషాలు..

శశికళకు షాక్‌.. బినామీ ఆస్తుల జప్తు

ఐజేయూ అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌

ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..