కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా

4 Mar, 2016 20:30 IST|Sakshi
కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా

ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ హిట్‌ను సాధించి.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి ప్రముఖ సినిమాల నిర్మాత.. విధు వినోద్ చోప్రా మరో ప్రత్యేక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త చిత్రానికి కశ్మీర్‌ను కథాంశంగా ఎంచుకున్నఆయన... నూతన తన ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో చర్చించారు.

నిజానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జమ్మూ కశ్మీర్‌లోనే గడిపానని, పాఠశాల, కళాశాల విద్యను శ్రీనగర్‌లోనే పూర్తి చేశానని చోప్రా తెలిపారు. అందుకే ముఖ్యంగా కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ దురవస్థ నేపథ్యాన్ని వర్ణిస్తూ చోప్రా చలనచిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ సందర్భంలో చోప్రా, అతని సభ్యులు చెప్పిన విషయాలను ఎంతో ఓపిగ్గా విన్న మంత్రి జితేంద్ర సింగ్.. ప్రాజెక్టులోని ప్రధానాంశాలను క్లుప్తంగా ఓ నోట్ రూపంలో అందజేయాలని కోరారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వారు కచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా వివరంగా తెలపాలని సూచించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టిక్‌టాక్‌ తీసిన ప్రాణాలెన్నో...

‘ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాం’

మా వ్యవహారాల్లో మీ జోక్యం వద్దు..

కీలక నిర్ణయంపై మరోసారి అఖిలపక్షం భేటీ

బెంగాల్‌లో కొనసాగుతున్న జూడాల ఆందోళన

‘నన్ను కూడా చంపండి’

చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు

కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత ఎన్నికపై ఉత్కంఠ

జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్‌..!

సీఎల్పీ మాజీనేతకి మంత్రిపదవి

నాన్న ఇల్లు అమ్మి.. రైఫిల్‌ కొనిచ్చాడు!

శ్రీరాముడి ఆశీస్సుల కోసం.. అయోధ్యలో ఠాక్రే

పార్టీ  పేరిట పిలిచి.. స్పానిష్‌ యువతిపై..

మిస్‌ ఇండియా  2019గా సుమన్‌ రావు

పార్లమెంట్‌ సమావేశాలతో అఖిలపక్ష భేటీ

ఇద్దరూ ఇద్దరే.. ఎంతటి కష్టమైనా..

బెంబేలెత్తిన బీహార్‌.. ఒక్కరోజులో 40 మంది మృతి

వాళ్ల వల్లే మెట్రోకు రూ. 2.84కోట్ల ఆదాయం

చెల్లెల్ని ప్రేమించాడు.. వావివరసలు మరిచి..

ఇంటి కంటే రెస్టారెంట్‌ పదిలం

చర్చలకు సీఎం ఆసుపత్రికి రావాలి

5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

పాక్‌ గగనతల ఆంక్షలతో మనకు ఇక్కట్లు!

మీ డిమాండ్లన్నీ నెరవేర్చా.. వచ్చి పనిలో చేరండి!

గవర్నర్‌గారూ యోగిని నిద్రలేపండి!

మహిళా పోలీసు దారుణ హత్య

హోదాను రద్దు చేయలేదు.. ఇదిగో ఆధారం : సీఎం జగన్‌

‘ఆ ముఖ్యమంత్రి జైలుకెళ్లడం ఖాయం’

ఫేక్‌ వీడియో; చిక్కుల్లో ఎమ్మెల్యే!

జూడాల సమ్మెకు సోషల్‌ మీడియా ఆజ్యం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్నారితో ప్రియాంక చోప్రా స్టెప్పులు

‘రాక్షసుడు’ బాగానే రాబడుతున్నాడు!

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ టీజర్‌ వచ్చేసింది!

గాయాలపాలైన మరో యంగ్ హీరో

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జీవీ చిత్రం

రజనీ కన్నా కమల్‌ బెటర్‌!