నవంబర్‌ 18నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

21 Oct, 2019 12:25 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్‌ 18 నుంచి డిసెంబరు 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉభయ సభల కార్యదర్శులకు తెలియజేసింది. కాగా గత ఏడాది శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 11 నుంచి జనవరి మొదటి వారం వరకు నిర్వహించారు. ప్రస్తుత సమావేశాల్లో వివిధ బిల్లులతో పాటు, రెండు కీలకమైన ఆర్డినెన్స్‌లను చట్టంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961, ఆర్థిక చట్టం 2019లను సవరిస్తూ.. దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్ను తగ్గించాలని, అలాగే ఈ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకాలను నిషేధించడానికి ఆర్డినెస్స్‌లను తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. దేశంలో ప్రస్థుతం నెలకొన్న ఆర్థికమాంద్యం పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలు, అయోధ్యలోని వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నవంబర్‌లో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం

ఒక్కొక్కరికి 20 డాలర్లు; పాక్‌ చర్య సిగ్గుచేటు

‘కాషాయ కూటమిదే విజయం’

తీహార్‌ జైలుకు కుమారస్వామి..

పోలింగ్‌ అప్‌డేట్స్‌ : సైకిల్‌పై సీఎం ఖట్టర్‌

జొమాటోకు రూ. లక్ష జరిమానా

ఆరంజ్‌ అలర్ట్‌

రైల్వే బోర్డులో సంస్కరణలు

నేడే ఎన్నికలు

‘కర్తార్‌పూర్‌’కు మన్మోహన్‌ రారు

‘ఎన్నికలొస్తే సర్జికల్‌ స్ట్రైకులొస్తాయ్‌’

మోదీ టర్కీ పర్యటన రద్దు

పాకిస్తాన్‌కు మరో చావుదెబ్బ

ప్రయాణికులకు ఒక్కొక్కరికి రూ.250 చెల్లిస్తాం..

యువ న్యాయవాదులకు ఆదర్శం పరాశరన్‌ - ఉపరాష్ట్రపతి

ఈనాటి ముఖ్యాంశాలు

రైల్వే శాఖ కీలక నిర్ణయం!

భారత రాయబారికి పాక్‌ సమన్లు

నిర్మలా సీతారామన్‌పై అభిజిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘కర్తార్‌పూర్‌’ ప్రారంభ తేదీ ఖరారు

రేపే ఎన్నికలు.. అభ్యర్థిపై కేసు నమోదు

బ్రహ్మానందం, స్నేహ ఉల్లాల్‌ ప్రచారం

బిల్డింగ్ పైనుంచి రిక్షాలో పడ్డ చిన్నారి..

బీజేపీ నేత కూతురుకి బలవంతపు పెళ్లి!

టర్కీ పర్యటన రద్దు చేసుకున్న మోదీ

దీపావళికి బంగారం కాదు, కత్తులు కొనండి..

రూ 4.6 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

పాక్‌కు భారీ షాక్‌ : ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడిన ఆర్మీ

మహా ఎన్నికలు : రూ 142 కోట్లు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సినిమా చాలా బాగుంది: మహేష్‌ బాబు

విజయ్‌ దేవరకొండతో చేసే అవకాశం వస్తే..

నేలవేమ కషాయాన్ని పంచండి

వయసు కాదు.. ప్రతిభ ముఖ్యం

రాములో రాములా...

‘ఖైదీ’ కథలో కావాల్సినంత సస్పెన్స్, థ్రిల్‌