రాహుల్‌గాంధీకి ముద్దిచ్చిన మహిళ

14 Feb, 2019 15:31 IST|Sakshi

అ‍హ్మదాబాద్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడానికి రాహుల్‌గాంధీ గురువారం గుజరాత్‌లోని వల్సాద్‌ వెళ్లారు. అక్కడ కొందరు మహిళలా కాంగ్రెస్‌నేతలు రాహుల్‌గాంధీకి పూలమాల వేయడానికి స్టేజ్‌పైకి వచ్చారు. అందులో ఓ మహిళ రాహుల్‌గాంధీని చూసిన ఆనందంలో ఆయన దగ్గరకు వెళ్లి ముద్దుపెట్టారు. కాగా రాహుల్‌ గాంధీ ఈ విషయాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌ అవుతోంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు