మహిళను చితక్కొట్టిన లేడీ బౌన్సర్

16 Jan, 2016 13:04 IST|Sakshi
మహిళను చితక్కొట్టిన లేడీ బౌన్సర్

కొచ్చిలోని ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలిని లేడీ బౌన్సర్ చితక్కొట్టింది. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. కాగా  వృత్తిపరమైన విబేధాల వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం  ముదిరి బాహాబాహీగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే నిమిషాల్లో  ఆ వీడియో  వైరల్ గా మారింది.

మరిన్ని వార్తలు