‘ఫోన్‌ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ’

18 Aug, 2019 18:39 IST|Sakshi

బెంగళూర్‌ : ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై యడియూరప్ప నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆదివారం సీబీఐ విచారణకు ఆదేశించింది. గతంలో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ బీజేపీ నేతలు, సీనియర్‌ పోలీస్‌ అధికారుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిందనే ఆరోపణల నిగ్గుతేల్చేందుకు యడియూరప్ప ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ఎవరెవరి ఫోన్లు ఏ కారణం చేత ఏ సమయంలో ట్యాప్‌ చేశారనే వివరాలు రాబట్టేందుకు కేసును సీబీఐకి అప్పగించినట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారని కర్ణాటక ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు.

మరోవైపు అంతర్జాతీయ ఏజెన్సీతో విచారణకైనా తాను సిద్ధమేనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. సీబీఐ విచారణ లేదా అంతర్జాతీయ ప్రమాణాలతో మరే విచారణనైనా వారు చేపట్టనివ్వండి..ట్రంప్‌తో అయినా మాట్లాడుకోనివ్వండంటూ ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చుతూ వ్యాఖ్యానించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోలుకుంటున్న కశ్మీరం..

ఆర్టికల్‌ 370 రద్దును సమర్థించిన కాంగ్రెస్‌ నేత

‘ఆ యూనివర్సిటీకి మోదీ పేరు పెట్టండి’

మద్యం మాఫియా ఆగడం : జర్నలిస్టు మృతి

యమునాలో పెరుగుతున్న ఉధృతి..

‘ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పైనే చర్చలు’

20న మంత్రివర్గ విస్తరణ

మాట వినని భార్య.. చివరికి 71 గొర్రెలు తీసుకుని..

మళ్లీ 40 ఏళ్ల తర్వాతే దర్శనం

భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం

20న యెడ్డీ కేబినెట్‌ విస్తరణ

న్యాయవ్యవస్థలో స్థిరపడాలి

విషమంగానే జైట్లీ ఆరోగ్యం

కర్ణాటకలో హైఅలర్ట్‌!

కశ్మీరంలో సడలుతున్న ఆంక్షలు

వైరల్‌ : సైనిక దుస్తుల్లో ధోని బ్యాటింగ్‌..!

ఈనాటి ముఖ్యాంశాలు

టిక్‌టాక్‌లో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు!

రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

‘కాంగ్రెస్‌లో చేరడం పొరపాటో లేక తప్పిదమో చెప్పలేను’

సీఎం సహాయం కోసం అత్యంత పొడగరి 

శాంతి దూతగా పంపండి : మొఘలాయి వారసుడు

భారీ వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌

సీఎంకు షాకిచ్చిన సీనియర్‌ నేత

విషమం‍గానే జైట్లీ ఆరోగ్యం: మంత్రుల పరామర్శ

చిరుతతో పోరాడిన ‘టైగర్‌’

మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్‌!

అడిగానని శిక్షించరు కదా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

విరాజ్‌పేట్‌ లిల్లీ!