చలానా వేస్తే చచ్చిపోతా.. యువతి హల్‌చల్‌

16 Sep, 2019 16:58 IST|Sakshi

న్యూఢిల్లీ : ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఓ యువతి జరిమానాకు భయపడి నడిరోడ్డుపై హల్‌చల్‌ చేసింది. ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగటమే కాకుండా చలానా వేస్తే ఆత్మహత్యకు పాల్పడతానంటూ బెదిరింపులకు దిగింది. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఐఎస్‌బీటీ బస్టాండ్ వద్ద విరిగిపోయిన నెంబర్‌ ప్లేటుతో రోడ్డుపై వెళుతున్న యువతి పోలీసుల కంటపడింది. దీంతో వారు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందన జరిమానా కట్టాలని యువతితో చెప్పారు. పెద్ద మొత్తం జరిమానా కట్టాల్సి వస్తుందని భావించిన యువతి డ్రామాకు తెరతీసింది.

మొదట ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. తనను చలానా వేయకుండా వదిలిపెట్టాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఇలా ఓ 20నిమిషాల పాటు హల్‌చల్‌ చేసింది. అయితే యువతి తీరుతో విసిగిపోయిన పోలీసులు చలానా వేయకుండానే ఆమెను పంపించేశారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.

చదవండి : వైరల్‌: ఎంత అలసిపోతే మాత్రం.. అప్పుడు నిద్రపోతారా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పాత స్కూటర్‌ కోసం.. 97వేల మోసం

దారుణం: నడిరోడ్డుపై ఓ జంటను వెంటాడి..

భారీ ఫైన్లతో రోడ్డు ప్రమాదాలు తగ్గేనా ?!

యువతి నగ్న వీడియోను ఆమె స్నేహితులకే..

మరో ఉద్యమం తప్పదు.. కమల్‌ హెచ్చరికలు

ఫరూక్‌ అబ్ధుల్లాపై పీఎస్‌ఏ ప్రయోగం

జమ్ము కశ్మీర్‌పై సుప్రీం కీలక ఉత్తర్వులు

నార్త్‌ ఇండియన్స్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వివరణ

ఉద్ధవ్‌ అసంతృప్తి.. ఏం జరుగుతుందో!?

మీరు లేకుండా మీ పుట్టిన రోజు అసంపూర్ణం

రైల్వే స్టేషన్లు, ఆలయాలు పేలుస్తాం

ఆర్టికల్‌ 370 రద్దు : నేడు సుప్రీం విచారణ

అరే దోస్త్‌.. ప్లీజ్‌ లేవరా !

చలికాలం హెల్మెట్‌ సరే మరి ఎండాకాలం..?

మంత్రి ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు

1,023 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

నకిలీ బంగారంతో రూ.3.77 కోట్ల టోకరా

హిందీయేతర ప్రజలపై యుద్ధ ప్రకటనే

బేటీ, జల్‌ ఔర్‌ వన్‌..

ఉత్తరాది వారిలో నైపుణ్యం లేదు

బంగళాలు వీడని మాజీలు

వర్షపాతం 4% అధికం

ఈనాటి ముఖ్యాంశాలు

‘ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీయే లక్ష్యం’

‘తీహార్‌ జైల్లోనే చిదంబరం బర్త్‌డే’

వైరల్‌ : గాజు ముక్కలను పరపరా నమిలేస్తాడు

మ్యాగీని.. ఇలా కూడా తయారు చేస్తారా..!

నార్త్‌ ఇండియన్స్‌కు ఆ సత్తా లేదా..?

బాలాకోట్‌ దాడులను కళ్లకు కట్టేలా దుర్గా మండపం

‘నవంబర్‌ నుంచి మందిర్‌ నిర్మాణం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘శకుంతలా దేవీ’ మొదలైంది!

‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’

లత విమర్శించినా.. రాణు మాత్రం..!

నయన్‌ ఎందుకలా చేసింది..?

కేబీసీ: రూ.కోటి గెలుచుకున్న మహిళ