పార్లమెంటరీ సలహా సంఘంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు

21 Nov, 2019 12:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలకు తాజాగా పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి. ఇందులో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులయ్యారు. వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సలహా సంఘంలో సభ్యులుగా నియమితులు కాగా... మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆర్థిక శాఖ సలహా సంఘంలో చోటు దక్కించుకున్నారు.

వివిధ శాఖల సలహా సంఘంలో నియమితులైన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు 
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ -  వల్లభనేని బాలశౌరి 
మహిళా శిశు సంక్షేమ శాఖ -  చింతా అనురాధ 
పర్యాటక, సాంస్కృతిక శాఖ -  రెడ్డప్ప
హోం శాఖ -  గోరంట్ల మాధవ్ 
ఉక్కు శాఖ -  నందిగామ సురేష్ 
షిప్పింగ్ -  తలారి రంగయ్య , బల్లి దుర్గాప్రసాద్ 
విదేశాంగ శాఖ -   సత్యవతి
రైల్వే శాఖ -  ఆదాల ప్రభాకర్ రెడ్డి 
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ -  విజయసాయిరెడ్డి
ఆరోగ్య శాఖ -  వంగా గీత
పశు, మత్స్యశాఖ -  శ్రీ కృష్ణ దేవరాయలు 
చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ - వైఎస్ అవినాష్ రెడ్డి 
ఆహార శుద్ధి  పరిశ్రమల శాఖ -  గొడ్డేటి మాధవి
విద్యుత్ శాఖ -   రఘురామకృష్ణంరాజు
జలశక్తి శాఖ -  బ్రహ్మానందరెడ్డి
గృహ పట్టణ వ్యవహారాల శాఖ -  సత్యనారాయణ 
అడవులు పర్యావరణం -  కోటగిరి శ్రీధర్ 
వ్యవసాయ, రైతు సంక్షేమం -  బెల్లాన చంద్రశేఖర్ 
భారీ పరిశ్రమలు , ప్రభుత్వ రంగ సంస్థలు -  మార్గాని భరత్ 
రవాణా జాతీయ రహదారులు -   డాక్టర్ సంజీవ్ కుమార్
విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు -  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీఏం కేర్స్‌ ఫండ్‌కు రిలయన్స్‌ భారీ విరాళం

క‌రోనా: ఉత్త‌రాఖండ్‌లో చిక్కుకున్న 60 వేల‌మంది

ఆ విమానంలో ప్ర‌యాణించిన వారికి..

కరోనా ఎఫెక్ట్‌; అక్కడ పోలీసుల తనిఖీలు

కోవిడ్‌-19: ఖైదీల‌కు శుభ‌వార్త‌!

సినిమా

కుశలమా? నీకు కుశలమేనా?

లెటజ్‌ ఫైట్‌ కరోనా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌