ప్రశాంత్‌కిశోర్‌కు జడ్‌ కేటగిరీ భద్రత !

18 Feb, 2020 05:55 IST|Sakshi

కోల్‌కతా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జడ్‌ కేటగిరీ భద్రత కల్పించనుందని ఆ రాష్ట్ర సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రశాంత్‌ కిశోర్‌ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సీపీఎం నేత సుజన్‌ చక్రవర్తి మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్ముతో ఆయనకు ఎందుకు భద్రత కల్పిస్తారని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లకు కరోనా!

‘క‌రోనా.. ప్ర‌భుత్వ కుట్ర‌’

పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్‌

కరోనా : బీజేపీ నేత ఫైరింగ్ వీడియో వైరల్

మాస్క్‌లు ధరించకపోతే రూ.1000 జరిమానా

సినిమా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌

బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్‌ తనయ!

వైరల్‌ ట్వీట్‌: బిగ్‌బీపై నెటిజన్ల ఫైర్‌

16 ఏళ్ల వయసులో నటుడి హఠాన్మరణం

దియా జలావొ: ‘దీపావళి అనుకున్నారేంటి?’

రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్‌