చికాగొలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

28 Jan, 2020 11:15 IST|Sakshi

చికాగొ :  అమెరికాలోని చికాగొలో కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో  71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్సులేట్‌ జనరల్‌ సుదాకర్‌ దలేలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తిని పెంపొందించే గీతాలు, డాన్పులతో పలువురు ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు యూఎస్‌ ప్రతినిధులు, నగర అధికారులు , సుమారు 250 మంది భారతీయ పౌరులు, తదితరులు పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు