అమెరికాలో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

23 Dec, 2019 18:32 IST|Sakshi

మెంఫిస్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని శనివారం అమెరికాలోని మెంఫిస్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్‌లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్‌ చేసి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రబోతుల శ్రీనివాస్‌ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, వెంకట్ తమ్మ, వీరమోహన్ రెడ్డి, సూర్య, రమేష్, రామ్, విజయ్, జయ్‌పాల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రామకృష్ణ,  తెలుగు అసోసియేషన్ కమిటీ సభ్యులు కిరణ్ పారపూడి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


 

>
మరిన్ని వార్తలు