ఏటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

7 Oct, 2019 15:50 IST|Sakshi

అడిలైడ్‌ : అడిలైడ్‌ తెలంగాణ అసోసియేషన్‌(ఏటిఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. సౌత్‌ ఆస్ట్రేలియా అడిలైడ్‌ పట్టణంలోని ఎల్డర్స్‌ పార్క్‌లో అక్టోబర్‌ 5న(శనివారం) ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాగా, మహిళలు పెద్ద ఎత్తున హాజరై రంగు రంగుల బతుకమ్మలను పేర్చి తమ ఆట పాటలతో అలరించారు. 
 

మరిన్ని వార్తలు