బాంబుపేలుళ్లను ఖండించిన బౌద్ద భిక్షువులు

29 Jul, 2013 16:45 IST|Sakshi

బుద్దగయలోని పరమ పవిత్రమైన మహాబోధి దేవాలయంలో పేలుడు ఘటనను బ్యాంకాక్లోని బౌద్దు భిక్షవులు ముక్త కంఠంతో ఖండించారు. ఈ ఘటనను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది బౌద్ద బిక్షువులు థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బుధవారం ర్యాలీ నిర్వహించారు.

 

అనంతరం బ్యాంకాక్లోని  ఐక్యరాజ్య సమితి కార్యాలయం, భారత దౌత్యకార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. బౌద్దులు అత్యంత పవిత్రంగా భావించే మహాబోధి దేవాలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని వారు  ఆ కార్యాలయ ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ప్రపంచంలోని బౌద్ద భిక్షువులు మహాబోధి దేవాలయాన్ని అత్యంత ఆరాధ్యమైన స్థలంగా కొలుస్తారని వరల్డ్ యూత్ బుద్దిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొనచాయ్ పిన్యాపాంగ్ తెలిపారు.

 

ఆ దేవాలయంలో బాంబు పేలుళ్ల ఘటన వార్త వినగానే షాక్కు గురయ్యానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా వందలాది మంది థాయ్లాండ్ వాసులు మహాబోధి దేవాలయన్ని సందర్శిస్తారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన భారత్కు సూచించారు. అలాగే బాంబు దాడి వల్ల ఆలయం పాక్షికంగా దెబ్బతింది.

 

ఈ నేపథ్యంలో ఆలయ పునరుద్దరణ చర్యలు వేగవంతం చేయాలని కొరారు. థాయ్లాండ్లో అత్యధికులు బుద్దిడిని ఆరాధిస్తారన్న సంగతి తెలిసిందే. గత ఆదివారం బీహార్లోని బుద్దగయాలోని మహాబోధి దేవాలయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు బౌద్ద భిక్షువులు గాయపడ్డారు. అయితే ఆ పేలుళ్లకు బాధ్యులు తమేనంటూ ఇండియన్ ముజాహిదీన్ అనే తీవ్రవాద సంస్థ ప్రకటించింది.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆదుకునేవారేరీ..

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం

‘చికాగో సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సభ’

టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

అట్లాంటాలో 'తామా' ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చార్జీలు కంపెనీలు భరించాలి

లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు

ఆశల పాలసీ అమలెప్పుడో..

అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా

లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

లండన్‌లో ఘనంగా బోనాలు

అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం 

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి

నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి

ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం

ఎంఎఫ్‌ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్‌

ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌ సీపీ విజయోత్సవం

హెచ్‌1 వీసాల మోసం; ఇండో అమెరికన్లు అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం