ఘనంగా ‘చిన్మయ మిషన్‌’ నూతన భవన ప్రారంభోత్సవం

9 Aug, 2019 14:54 IST|Sakshi

చికాగో : ‘చిన్మయ మిషన్‌’ ఎన్‌డబ్య్లూఐ చరిత్రలో 2019 జూలై 27 స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈ రోజు చిన్మయ ఓంకార సొంత నూతన భవన ప్రారంభోత్సవం ఆనందోత్సాహముల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చిన్మయ మిషన్‌ గ్లోబల్‌ హెడ్‌ స్వామి స్వరూపానంద ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వారి దివ్య హస్తముల మీదుగా నూతన భవన ఆవిష్కరణ  కన్నుల పండగగా జరిగింది. నూతన భవన సంప్రోక్షణ వైదిక శాస్త్రానుసారముగా భారతీయ దేవాలయం పండితులు శ్రీ వాసుదేవజీ ఆధ్వర్యంలో గణపతి హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చిన్మయ బాలవిహార్‌ పిల్లలు సమర్పించిన ప్రథమ గానం, నృత్యం విశేషంగా నిలిచాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు శ్రీ స్వామి స్వరూపానందవారి ఆశీస్సులు స్వీకరించి, విందు భోజనం చేశారు. చిన్మయ ఓంకార నూతన విద్యా సంవత్సరం సెస్టెంబర్‌ 8 ఆదివారం నుంచి మొదలవుతుందని తెలిపారు. చిన్మయ మిషన్‌ ఎన్‌డబ్య్లూఐ కార్యక్రమానికి విచ్చేసిన అతిథితులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి చిన్మయ మిషన్‌ చికాగో నుంచి స్వామి శరణానంద, స్వామి స్వప్రభానంద, ఆచార్యులు జితేంద్ర, పలువురు ప్రముఖులు విచ్చేశారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రవాసీల ఆత్మబంధువు

కశ్మీర్, గల్ఫ్‌ దేశాలకు పోలికలెన్నో..

ఎన్నారైలకు ఆధార్‌ తిప్పలు తప్పినట్లే..

మలేషియాలో క్షమాభిక్ష

సుష్మా స్వరాజ్‌కు గల్ఫ్‌ ఎజెంట్ల నివాళి

నకిలీ గల్ఫ్‌ ఏజెంట్‌పై పీడీయాక్ట్‌

దుబాయ్‌లో జగిత్యాల వాసి దుర్మరణం

రూ.14 కోట్ల విరాళం ఇచ్చిన ఇద్దరు భక్తులు

జానపాడుకు చేరిన నరసింహారావు 

ప్రాణం నిలబెట్టేందుకు 'రన్ ఫర్ రామ్'

చికాగోలో 'హెల్త్‌ ఫెయిర్‌' విజయవంతం

డల్లాస్‌లో గాయకుడు రామచారి కోమండూరికి సత్కారం

న్యూజిలాండ్‌లో ఘనంగా బోనాల వేడుకలు

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

జెరూసలేంలో జగన్‌ను కలిసిన ఆర్మూర్‌ వాసులు 

వయోలిన్ సంగీత విభావరి

అమెరికా రోడ్లపై సరదాగా చంద్రబాబు!

'కార్మికుల కష్టాలు నన్ను కదిలించాయి'

ప్రవాసులను ఆలోచింపజేస్తున్న ‘గల్ఫ్‌ బాబాయ్‌’

ఆసియా దేశాల సదస్సుకు తెలంగాణ ఎన్నారై అధికారి

టెక్సాస్‌ ‘టాంటెక్స్’ ఆధ్వర్యంలో నౌకా విహారం

టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి..

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

కువైట్‌లో ఏడాదిగా బందీ

అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

రాలిన ఆశలు

యూఏఈలో ఆర్థిక సంస్కరణలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?