సీఎం జగన్‌తో ‘ఆస్క్‌ ఏ క్వశ్చన్‌ టు సీఎం’

16 Aug, 2019 22:50 IST|Sakshi

వాషిం‍గ్టన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాషిం‍గ్టన్‌ డీసీ చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్‌ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. అమెరికా రాయబారితో, అమెరికా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సమావేశం అనంతరం.. సీఎం జగన్‌ నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) ఉంటుంది. అనంతరం డీసీలో మరికొందరు వ్యాపార సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ఇక సీఎంతో సమావేశం నేపథ్యంలో నాటా అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ను సంప్రదించి.. సందేహాల్ని నివృత్తి చేసుకోవడానికి ఓ వెబ్‌సైట్‌ రూపొందించింది. ఈ కింది లింక్‌ ద్వారా సీఎం జగన్‌ను ప్రశ్నలు అడగొచ్చు.

https://www.cmysjaganusa2019.com/#ask_question

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అధైర్యపడొద్దు .. నేనున్నా

ధైర్యంగా ఉండండి

లండన్‌లోని తెలుగు విద్యార్థులకు ఏపీ డీజీపీ భరోసా

టాంటెక్స్‌: ఆన్‌లైన్‌లో సాహిత్య సదస్సు

కరోనాపై వైద్యనిపుణులతో నాట్స్ వెబినార్

సినిమా

కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి 

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

ఇటలీలో మన గాయని

స్ఫూర్తి నింపేలా...

మిస్‌ యు

హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌