గేట్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు

15 Oct, 2019 14:13 IST|Sakshi

గ్రేటర్‌ అట్లాంటా తెలంగాణ సొసైటీ (గేట్స్‌) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను న్యూయార్క్‌లోని రివర్స్‌సైడ్‌ పార్క్‌ నదీ తీరానా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు రంగురంగుల బతుకమ్మలతో పెద్ద ఎత్తున హాజరై తమ ఆట పాటలతో అలరించారు. తర్వాత గేట్స్‌ అధ్యక్షుడు తిరుమల్‌ రెడ్డి జమ్మిచెట్టుకు పూజ నిర్వహించి దసరా వేడుకలను ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పల్లకీ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం విజయవంతం చేసిన నవీన్ భాతిని, శ్రీధర్ కస్తూరి, చందు పెద్దపట్ల, మెహెర్ సరిదే, విష్ణు బైసాని, అథర్ బాలు, ఒలివియా, శ్రీనివాస్, హారికలను గేట్స్ అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. వేడుకలకు సహకరించిన పలువురు స్పాన్సర్స్‌కు గేట్స్‌ కృతజ్ఞతలు తెలిపింది. 

ఈ కార్యక్రమంలో చైర్మన్‌ అనిల్ బోడిరెడ్డి , ఉపాధ్యక్షుడు రాహుల్ చికియాలా, ప్రధాన కార్యదర్శి కిషన్ తల్లాపల్లి, కోశాధికారి అనితా నెల్లూట్ల, జనార్దన్ పన్నేలా,  గోటూర్ ఈవెన్ సెక్రటరీ సునీల్, పార్సా కార్యదర్శి శ్రీనివాస్, శ్రీధర్ నెల్వల్లి, రఘు బండా, చిత్తారి ప్రభ, రామాచారీ, గణేష్ కసం, చలపతి వెన్నెమనేని, సతీష్,కరుణ్ అసిరెడ్డి, గౌతమ్ గోలి, ప్రభాకర్‌ భోయిపల్లి, శ్రీధర్ జుల్లపల్లి, సతీష్ చెటి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు 

ప్రాజెక్టులతో ఏపీకి రండి సహకారమందిస్తాం

కేసీఆర్‌ త్వరలో గల్ఫ్‌ దేశాల పర్యటన

వలస కార్మిక కుటుంబాల ఉద్యమ బాట

అక్రమ నివాసులకు వరం

సౌదీ కంపెనీపై ఐక్య పోరాటం

డాలస్‌లో వైభవంగా ద్రౌపది నాటక ప్రదర్శన

కాన్సాస్‌లో ఘనంగా దసరా సంబరాలు

అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి

శోభాయమానంగా డాలస్‌ బతుకమ్మ వేడుకలు

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ప్రపంచశాంతికి గాంధేయ వాదమే చక్కటి పరిష్కారం

అమెరికాలో ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం

అట్లాంటాలో వెల్లువెత్తిన బతుకమ్మ సంబరాలు

డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

ఏటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

లండన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

టీడీఎఫ్‌ కెనడా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

మైట ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

సిడ్నీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అబుదాబిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

పూల‌ జాత‌ర‌తో ప‌ర‌వ‌శించిన సిడ్నీ నగరం

'ఇండియా డే వేడుకల్లో' టాక్ తెలంగాణ

సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

టాంటెక్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు సాహిత్య సదస్సు

మస్కట్‌లో ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ ఆవిష్కరణ

నేడు మస్కట్‌లో ‘గల్ఫ్‌ జిందగీ’ సావనీర్‌ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’

బిగ్‌బీ రికార్డును బ్రేక్‌ చేసిన షారుఖ్‌

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌

అమెరికాలో పండగ

అద్దంలో చూసుకొని భయపడ్డాను