జవాన్లకు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ నివాళి

21 Feb, 2019 13:28 IST|Sakshi

అట్లాంటా : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 40 మంది భద్రతాదళ సభ్యల ప్రాణాలను బలిగొన్న తీవ్రవాదుల అమానవీయ ఘటన యావత్‌ దేశాన్నీ కుదిపేసింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ ఆధ్వర్యంలో అట్లాంటాలో వీరసైనికులకు ప్రవాసాంధ్రులు నివాళులు అర్పించారు. దాదాపు 1000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వ అధికారులు, అమెరికా చట్టసభలకు చెందిన అధికారులతో పాటు రిటైర్డ్ నౌకాదళ, వాయుసేన అధికారులు పాల్గొని సైనికుల సేవలను కొనియాడారు. టెర్రరిజం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించవద్దని సూచించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బోస్టన్ లో 'ఆటా' అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

పేద పిల్లల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు

ఉత్తుత్తి పెళ్లిళ్ల కేసులో భారతీయుడు దోషి

దుబాయ్‌లో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

డాలస్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నీ కొడుకులా తాగుబోతు.. తిరుగుబోతునా?: పోసాని

‘నా మనవరాలిని చూస్తే గర్వంగా ఉంది’

‘నీ కొడుక్కి అన్నం పెడుతున్నావా.. లేదా’

అనుకున్నదే జరిగింది

హీరోయిన్‌ కోసం బాయ్‌ఫ్రెండ్స్‌ ఫైట్‌

మేలో పూర్తి