భారతీయుడికి జాక్‌పాట్‌!

1 Aug, 2018 09:02 IST|Sakshi

దుబాయ్‌: దుబాయ్‌ లాటరీలో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. కువైట్‌లో నివసిస్తున్న సందీప్‌ మీనన్‌ రూ.6.8 కోట్లు గెలుచుకున్నారు. దుబాయ్‌ డ్యూటీఫ్రీ రాఫిల్‌గా పిలుస్తున్న ఈ లాటరీలో గెలుపొందిన 132వ భారతీయుడిగా మీనన్‌ నిలిచారని ‘ఖలీల్‌ టైమ్స్‌’ వెల్లడించింది. ‘నా జీవితంలో ఇంత పెద్ద మొత్తం ఎప్పుడూ గెలుచుకోలేదు. ఇంత గొప్ప అదృష్టాన్ని కల్పించిన దుబాయ్‌ డ్యూటీఫ్రీ రాఫల్‌కు ధన్యవాదాలు’ అని మీనన్‌ అన్నారు.

ఈ లాటరీలో మీనన్‌తో పాటు మరో భారతీయుడు సహ విజేతగా నిలిచారు. దుబాయ్‌కే చెందిన శాంతిబోస్‌ బీఎండబ్ల్యూ ఆర్‌9టీ కారును గెలుచుకున్నారు. ఈజిప్టుకు చెందిన హొస్సాం హుస్సేన్‌ సల్మాన్‌ బీఎండబ్ల్యూ 750ఐ లగ్జరీ సిల్వర్‌ మెటాలిక్‌ కారును సొంతం చేసుకున్నారు.  

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆదుకునేవారేరీ..

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం

‘చికాగో సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సభ’

టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

అట్లాంటాలో 'తామా' ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

సిడ్నీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

గల్ఫ్‌ రిక్రూట్‌మెంట్‌ చార్జీలు కంపెనీలు భరించాలి

లండన్‌లో ఘనంగా ‘బోనాల జాతర’ వేడుకలు

ఆశల పాలసీ అమలెప్పుడో..

అట్లాంటాలో ఘనంగా ఆపి 37వ వార్షిక సదస్సు

అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

అతిథిగా పిలిచి అవమానిస్తామా? : తానా

లండన్‌లో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

లండన్‌లో ఘనంగా బోనాలు

అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం 

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి

నైపుణ్యం ఉంటేనే మెరుగైన ఉపాధి

ఏటేటా పెరుగుతున్న ప్రవాసుల ఆదాయం

ఎంఎఫ్‌ఏ, డీటీపీ ఆధ్వర్యంలో దుబాయిలో వర్క్‌షాప్‌

ప్రమాదంలో గాయపడ్డ ఎన్నారై శ్రీరామమూర్తి

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌ సీపీ విజయోత్సవం

హెచ్‌1 వీసాల మోసం; ఇండో అమెరికన్లు అరెస్టు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు