నందలూరు వాసి కువైట్‌లో మృతి

2 Nov, 2019 12:56 IST|Sakshi
షేక్‌ మహమ్మద్‌ రఫీ(ఫైల్‌)

వైఎస్‌ఆర్‌సీపీ సాయంతో కువైట్‌ నుంచి జిల్లాకు మృతదేహం  

కడప కార్పొరేషన్‌: జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలోని నందలూరుకు చెందిన షేక్‌ మహమ్మద్‌ రఫీ(34) ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు వైఎస్‌ఆర్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నందలూరుకు చెందిన షేక్‌ మహమ్మద్‌ రఫీ కొన్నేళ్లుగా కువైట్‌లో సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్‌ 19వ తేది జాబిరియా ప్రాంతంలోని హాస్పిటల్‌లో కెమెరా అమర్చుతూ ప్రమాదవశాత్తు నిచ్చెన నుంచి కిందపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్‌ 28వ తేది మరణించాడు. మృతునికి భార్య, ఐదేళ్ల బాబు ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ కన్వీనర్లు సేవాదళ్‌ ఇన్‌చార్జి గోవిందు  రాజు ద్వారా భారత రాయబార కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్‌ పనులన్నీ పూర్తి చేశారు. బాడీ బాక్స్‌కు అయిన రూ.14వేలు బాలిరెడ్డి భరించగా, చెన్నై విమానాశ్రయం నుంచి నందలూరు వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీ ఎన్‌ఆర్‌టీ కార్పొరేషన్‌ వారు ఉచితంగా అంబులెన్స్‌ సౌకర్యం కల్పించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని ఇలియాస్, బాలిరెడ్డి తెలిపారు. 

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సంక్షేమమే లక్ష్యం కావాలి

నాట్స్ ఆధ్వర్యంలో కోటి రాగాలు

హెచ్‌టీటీ ఆధ్వర్యంలో ఘనంగా దసరా, దీపావళి వేడుకలు

బాధ్యత విస్మరించొద్దు

29 నుంచి దుబాయి షాపింగ్‌ ఫెస్టివల్‌

గల్ఫ్‌ నుంచి వచ్చి.. కులవృత్తిలో రాణించి..

హిందూ టెంపుల్ ఆఫ్ తల్లహాసీలో ఘనంగా దీపావళి వేడుకలు

పొర్ట్‌లాండ్‌ బతుకమ్మ, దసరా వేడుకలు

చికాగోలో ఘనంగా ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవం

డాలస్ లో ఘనంగా గాంధీజీ 15౦ వ జయంతి ఉత్సవాలు

సింగపూర్‌లో ఘనంగా శ్రీనివాస కల్యాణం

ఎంటీఎఫ్‌ ఆధ్వర్యంలో వయో వృద్దులకు దీపావళి కానుకలు

మలేషియాలో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

షార్జాలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

అక్కడి నుంచి ఎలా వచ్చేది..!

అమెరికాలో ఘనంగా ‘సంగీత గాన విభావరి’

ఇల్లినాయిస్‌ ఇమ్మిగ్రేషన్ 'వాక్‌ ఫర్‌ ఈక్వాలిటీ'

తెలుగు మహిళల కోసం ‘వేటా ’ ఏర్పాటు

శాక్రమెంటోలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

గేట్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు

ఆటా ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు 

ప్రాజెక్టులతో ఏపీకి రండి సహకారమందిస్తాం

కేసీఆర్‌ త్వరలో గల్ఫ్‌ దేశాల పర్యటన

వలస కార్మిక కుటుంబాల ఉద్యమ బాట

అక్రమ నివాసులకు వరం

సౌదీ కంపెనీపై ఐక్య పోరాటం

డాలస్‌లో వైభవంగా ద్రౌపది నాటక ప్రదర్శన

కాన్సాస్‌లో ఘనంగా దసరా సంబరాలు

అమెరికా అబ్బాయి-ఆంధ్రా అమ్మాయి

శోభాయమానంగా డాలస్‌ బతుకమ్మ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు

పాటల్లేవు.. బాగుంది: మహేష్‌బాబు

పున్నును ఎత్తుకున్న రాహుల్‌, మొదలుపెట్టారుగా

హాస్య నటుడిని మోసం చేసిన మేనేజర్‌

యాక్షన్‌ పెద్ద హిట్‌ అవుతుంది

మంచి కామెడీ