ఊపిరి ఆడక కువైట్‌లో మహిళ మృతి

28 Jan, 2019 14:10 IST|Sakshi
అరుణమ్మ(ఫైల్‌)

 వైఎస్సార్‌సీపీ సాయంతో స్వస్థలానికి చేరిన మృతదేహం

కడప కార్పొరేషన్‌ : రైల్వేకోడూరు నియోజకవర్గం టీ కమ్మలపల్లెకు చెందిన పంట అరుణమ్మ కువైట్‌లో మృతి చెందిందని వైఎస్సార్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలాయాస్, కువైట్‌ కన్వీనర్‌ ముమ్మడి బాలిరెడ్డి తెలిపారు. జీవనోపాధి కోసం కువైట్‌ వచ్చిన రమణమ్మ చలికి తట్టుకోలేక ఎలక్ట్రానిక్‌ హీటర్‌ వేసుకోవడంతో  ఊపిరి ఆడక ఈనెల 3న చనిపోయిందన్నారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలం పంపించేందుకు అంబేడ్కర్‌ సేవా సమితి ద్వారా ఇమ్మిగ్రేషన్, భారత రాయబార కార్యాలయంలో పనులన్ని పూర్తి చేసి ఎయిర్‌ ఇండియా ప్లైట్‌లో ఈనెల 26న పంపించారు. చెన్నై నుంచి టీ కమ్మపల్లె వరకు రాజంపేట మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఉచితంగా అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. అరుణమ్మ  ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కువైట్‌ కమిటీ నాయకులు నివాళి అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.   

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి..

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

కువైట్‌లో ఏడాదిగా బందీ

అధికారి సాయంతో ఊరికి చేరిన మృతదేహం

విషమం : సాయం చేసి ప్రాణాలు నిలపండి..!

రాలిన ఆశలు

యూఏఈలో ఆర్థిక సంస్కరణలు

అవగాహన లోపంతోనే..

డల్లాస్‌లో కనువిందుగా ఆహా! ఈహీ! ఓహో!

ప్రవాసాంధ్రుల సభలో వైఎస్ జగన్ ప్రసంగం

చికాగోలో సాహితీ మిత్రుల సమ్మేళనం

కాలిఫోర్నియాలో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ వేడుకలు

న్యూజెర్సీలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఎన్నారై అనుమానాస్పద మృతి

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

సింగపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

అమెరికాలో స్వామీజీపై దాడి

ఆదుకునేవారేరీ..

ఉపాధి వేటలో విజేత

బహ్రెయిన్‌లో 26న ఓపెన్‌ హౌస్‌

ఘనంగా నెల నెలా తెలుగు వెన్నెల 12వ వార్షికోత్సవం

‘చికాగో సాహితీ మిత్రులు’ ఆధ్వర్యంలో ‘సాహిత్య సభ’

టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్

అట్లాంటాలో 'తామా' ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

అట్లాంటాలో వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసొసియేషన్ నూతన కార్యవర్గం

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

కన్నులవిందుగా కల్యాణ మహోత్సవం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలిలో కావాల్సినంత రొమాన్స్‌

అమ్మ పాత్ర కోసం కంగనా కసరత్తు

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

800లో భాగస్వామ్యం

తప్పు చేయలేదు.. సారీ చెప్పలేదు

నిర్మాత చేయి ఎప్పుడూ పైనే ఉండాలి