ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు

13 Jun, 2018 20:42 IST|Sakshi
మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ), కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

డల్లాస్‌ : మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ (ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ), కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నాల్గవ అంతర్జాతీయ యోగా వేడుకలను నిర్వహించనున్నాయి. జూన్‌17వ తేదిన డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనుపమ రాయ్‌, ఇర్వింగ్‌ మేయర్‌ మీఘర్‌ హాజరుకానున్నారు. జూన్‌17వ తేదిన ఉదయం 7:30 నుంచి 9:30 వరకు కార్యక్రమం కొనసాగనుంది. యోగాలో పాల్గొనే వారికి ఉదయం ఫలహారంతో పాటు యోగా మ్యాట్‌లను కూడా నిర్వాహకులే అందజేస్తారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భార్య పక్కన ఉండగానే.. ప్రయాణికురాలితో

ప్రవాసులకు ప్రాగ్జీ ఓటింగ్‌!

కాన్సాస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎస్‌టీఎస్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు

టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంకా బాయ్‌ఫ్రెండ్‌ దొరకలేదు!

తప్పక తప్పుకున్నా

ఊహించలేం!

లాయర్‌గా!

నిజాలు దాచను!

బుర్ర కథ చూడండహో